Electric shock: తెలంగాణ పత్రిక, మిర్యాలగూడ మండలం దుబ్బ తండా గ్రామానికి చెందిన మాలోతు బద్రు (60) శ్రీనివాస నగర్ గ్రామ శివారులోని మాలోతు బాలు పొలం వద్దకు పచ్చ గడ్డి కోయడం కోసం వెళ్లి పొలంలోని బోరుబావి వద్ద పచ్చగడ్డి కోస్తుండగా ప్రమాదవశాత్తు కొడవలి బోరు మోటర్ కరెంటు వైర్ కు తగిలి కరెంట్ షాక్ తో చనిపోగా మృ*తుని గురించి వెతుకుతున్న కుటుంబ సభ్యులు మధ్యాహ్నం మూడు గంటల సమయంలో మాలోతు బాలు పొలంలో మృ*తుని శ*వాన్ని గుర్తించి మిర్యాలగూడ ప్రభుత్వ ఆసుపత్రికి శవాన్ని తరలించారు. మృ*తుని కుమారుడు మాలోతు లచ్చు సాధ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు రూరల్ ఎస్ఐ లక్ష్మయ్య తెలిపారు.

Read More: ప్రాణాపాయ స్థితిలో వున్నా స్నేహితురాలి కుమారుడికి పూర్వ విద్యార్థుల ఆర్ధిక సహాయం.
Read Today’s Latest Telangana News in Telugu and Telugu News
Comments are closed.