Telanganapatrika (September 21 ): ఎక్లవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్ (EMRS), Ministry of Tribal Affairs 2025 సంవత్సరానికి EMRS Teaching & Non-Teaching Recruitment 2025 నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 7267 పోస్టులు భర్తీ చేయనున్నారు. Principal, PGT, TGT, Hostel Warden, Accountant, Clerk, Lab Attendant వంటి బోధన మరియు బోధనేతర ఉద్యోగాలు ఈ నియామకాల్లో ఉన్నాయి.

ఆసక్తి గల అభ్యర్థులు 2025 సెప్టెంబర్ 19 నుంచి అక్టోబర్ 23 వరకు ఆన్లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.
ముఖ్యమైన తేదీలు
- Notification Date: 19 సెప్టెంబర్ 2025
- Application Start Date: 19 సెప్టెంబర్ 2025
- Last Date to Apply Online: 23 అక్టోబర్ 2025
- Fee Payment Last Date: 23 అక్టోబర్ 2025
- Admit Card, Exam Date: త్వరలో ప్రకటించబడుతుంది
దరఖాస్తు ఫీజు
- General / OBC / EWS
- Principal: ₹2500
- TGT & PGT: ₹2000
- Non-Teaching Staff: ₹1500
- SC / ST / Female / PWD
- Principal: ₹500
- TGT & PGT: ₹500
- Non-Teaching Staff: ₹500
అర్హతలు & పోస్టుల వివరాలు
- Principal – 225 పోస్టులు
Master Degree + B.Ed, 8–12 సంవత్సరాల అనుభవం - PGT – 1460 పోస్టులు
Master Degree + B.Ed - TGT – 3962 పోస్టులు
Bachelor Degree + B.Ed + CTET Qualification - Hostel Warden – 635 పోస్టులు
Degree in any discipline - Staff Nurse – 550 పోస్టులు
B.Sc Nursing - Accountant – 61 పోస్టులు
B.Com/Accounts - Clerk (JSA) – 228 పోస్టులు
12th Pass + Typing Skills - Lab Attendant – 146 పోస్టులు
10th/12th with Science
మొత్తం పోస్టులు: 7267
జీతం (Salary)
- పోస్టుల వారీగా Government Pay Level ప్రకారం జీతాలు
- ఇతర Allowances ప్రభుత్వ నిబంధనల ప్రకారం వర్తిస్తాయి
ఎంపిక విధానం
- Written Examination
- Skill/Practical Test (Posts ఆధారంగా)
- Interview (అవసరమైతే)
- Document Verification
- Medical Test
దరఖాస్తు ఎలా చేసుకోవాలి?
- అధికారిక వెబ్‌సైట్: nests.tribal.gov.in
- EMRS Teaching & Non-Teaching Notification 2025 చదవాలి
- Apply Online లింక్ ద్వారా అప్లై చేయాలి
- అవసరమైన డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలి
- Application Fee చెల్లించాలి
- చివరగా Application Form ప్రింట్ తీసుకోవాలి
ముఖ్యమైన లింకులు
- Apply Online – EMRS Recruitment 2025 – Click Here
- Download Notification PDF – Click Here
- Official Website – Click Here
Disclaimer
ఈ సమాచారం అధికారిక ఎక్లవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్ (EMRS) ప్రకటన ఆధారంగా ఇవ్వబడింది.
