
DRDO Jobs 2025 ఉద్యోగాలు
ఎలాంటి పరీక్షలు లేకుండా! గేట్ స్కోర్ ఆధారంగా నేరుగా ఎంపిక
- 148 సైంటిస్ట్ పోస్టుల కోసం DRDO నోటిఫికేషన్ విడుదల!
- ఇంజినీరింగ్/సైన్స్ బ్యాక్‌గ్రౌండ్ ఉన్న అభ్యర్థులకు ఇది మంచి అవకాశం.
పోస్టుల వివరాలు:
- Scientist – B: 127
- ADA Engineer – B: 09
- Encadred Scientist – B: 12
విభాగాలు:
ఎలక్ట్రానిక్స్, మెకానికల్, కంప్యూటర్, ఎలక్ట్రికల్, సివిల్, మెటలర్జీ, కెమిస్ట్రీ, ఫిజిక్స్, బయోమెడికల్, సైకాలజీ, క్లినికల్ సైకాలజీ, ఎంటమాలజీ, బయోస్టాటిస్టిక్స్ & మరిన్ని.
అర్హతలు:
- సంబంధిత సబ్జెక్టులో బ్యాచిలర్/మాస్టర్స్ డిగ్రీ
- గేట్ 2025 స్కోర్ తప్పనిసరి
- చివరి సంవత్సరం విద్యార్థులు కూడా అర్హులే
దరఖాస్తు గడువు:
జూన్ 10, 2025 వరకు ఆన్లైన్ దరఖాస్తు చేయవచ్చు
ఫీజు:
₹100 మాత్రమే
(SC, ST, మహిళలు, దివ్యాంగులకు ఫీజు లేదు)
వేతనం:
₹56,100/- నెలకు + అలవెన్సులు
ఎంపిక విధానం:
గేట్ స్కోర్ + ఇంటర్వ్యూలో ఆధారంగా ఎంపిక
పూర్తి వివరాలకు అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించండి:
ఈ పోస్ట్ మీకు అవసరం లేకపోయినా…
మీకు తెలిసిన ఎవరికైనా ఇది జీవితాన్ని మార్చే అవకాశమవుతుంది!
దయచేసి షేర్ చేయండి. ఒక ఫార్వర్డ్ వల్ల ఎవరికైనా ఉద్యోగం రావచ్చు!
Read More: SBI Clerk Mains Result 2025: Junior Associate ఫలితాలు త్వరలో @sbi.co.in విడుదల!