Delimitation Impact South India : డిలిమిటేషన్ బిల్లు ఆగిపోవడం దక్షిణానికి నష్టమా

Delimitation Impact South India: దేశ రాజకీయాల్లో పెద్ద చర్చకు దారితీసిన అంశం ఇదే డిలిమిటేషన్ బిల్లు ఆగిపోవడంతో దక్షిణ భారత రాష్ట్రాలకు నష్టం జరుగుతుందా అనే ప్రశ్న ఇప్పుడు ముందుకు వచ్చింది.

Delimitation Impact South India ఏమైంది అసలు?

Narendra Modi నేతృత్వంలోని ప్రభుత్వం తీసుకొచ్చిన డిలిమిటేషన్ + మహిళా రిజర్వేషన్ బిల్లు లోక్‌సభలో ఆమోదం పొందలేదు. ప్రతిపక్షాలు దీనిని అడ్డుకున్నాయి, ప్రతిపక్షాల వాదన దక్షిణ రాష్ట్రాలను బలహీనపరచే ప్రయత్నం ఇది ఉత్తర భారతానికి లాభం చేకూర్చే ప్లాన్ అని ఆరోపణ నిపుణుల అభిప్రాయం Jaya Prakash Narayana వంటి నిపుణులు ఇలా అంటున్నారు, బిల్లు ఆపడం వల్ల దక్షిణానికి ఇంకా నష్టం జరిగే అవకాశం ఉంది.

Advertisement

ఎందుకు నష్టం?

ప్రభుత్వం 2001 జనగణన ఆధారంగా డిలిమిటేషన్ చేయాలని భావించింది

Advertisement

అప్పుడు దక్షిణ రాష్ట్రాలకు సీట్లు పెద్దగా తగ్గేవి కాదు, కానీ ఇప్పుడు 2026 జనగణన ఆధారంగా చేయాల్సి వస్తుంది.

దక్షిణ రాష్ట్రాలకు నష్టం (అంచనా)

  • ఆంధ్రప్రదేశ్ – (-5)
  • తెలంగాణ – (-3)
  • తమిళనాడు – (-10)
  • కేరళ – (-7)
  • కర్ణాటక – (-2)

మొత్తం: సుమారు 35 సీట్లు తగ్గే అవకాశం

ఉత్తర రాష్ట్రాలకు లాభం

  • ఉత్తరప్రదేశ్ – (+12)
  • బీహార్ – (+10)
  • మధ్యప్రదేశ్ – (+5)
  • రాజస్థాన్ – (+7)

మొత్తం: 34 సీట్లు పెరుగుతాయి

Delimitation Impact South India అసలు కారణం ఏమిటి?

దక్షిణ రాష్ట్రాలు జనాభా నియంత్రణలో ముందున్నాయి , ఉత్తర రాష్ట్రాల్లో జనాభా ఎక్కువగా పెరిగింది , అందుకే సీట్ల పంపిణీలో మార్పు వస్తుంది.

రాజకీయ ప్రభావం

ఇది భవిష్యత్ ఎన్నికలపై పెద్ద ప్రభావం చూపుతుంది,Bharatiya Janata Partyకి లాభం కలగొచ్చు,ప్రతిపక్షాలకు నష్టం జరిగే అవకాశం ఉంది

Advertisement

ప్రధాని వ్యాఖ్య

Narendra Modi ఇలా అన్నారు , మహిళా రిజర్వేషన్ బిల్లు పాస్ చేయలేకపోయామని క్షమాపణ చెప్పారు ,మహిళా ఓటర్లను ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు.

డిలిమిటేషన్ బిల్లు ఆగిపోవడం చిన్న విషయం కాదు ,ఇది దక్షిణ రాష్ట్రాల రాజకీయ శక్తిపై ప్రభావం చూపవచ్చు, 2026 తర్వాత అసలు ప్రభావం తెలుస్తుంది.

Read More: Read Today’s E-paper News in Telugu

Advertisement

About Shiva

Shiva leads Telanganapatrika with a mission to deliver powerful, people-centric Telugu news. With a sharp focus on Telangana’s students, and public issues, and trending schemes, Shiva ensures every update is timely, SEO-rich, and socially impactful. Passionate about accessible journalism, Shiva blends clarity with digital strategy to make Telanganapatrika a trusted voice for today's generation.

View all posts by Shiva →