DEECET Hall Ticket 2026 : MeeSeva WhatsApp ద్వారా DEECET 2026 హాల్ టికెట్లు

DEECET Hall Ticket 2026: తెలంగాణలో నిర్వహించే Diploma Entrance Examination for Education and Common Entrance Test 2026 (DEECET) హాల్ టికెట్లు ఇప్పుడు WhatsApp ద్వారా అందుబాటులోకి వచ్చాయి. MeeSeva Telangana ప్రత్యేక WhatsApp సేవను ప్రారంభించింది.

DEECET Hall Ticket 2026 WhatsApp ద్వారా హాల్ టికెట్ ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలి?


Step 1:

Advertisement

MeeSeva అధికారిక WhatsApp నంబర్ 8096958096 ను మీ మొబైల్‌లో “MeeSeva Telangana” పేరుతో సేవ్ చేసుకోండి.

Step 2:

Advertisement

WhatsApp ఓపెన్ చేసి “Hi” మెసేజ్ పంపండి.

Step 3:

చాట్‌బాట్‌లో DEECET Hall Ticketఅని టైప్ చేయండి.

Step 4:

మెనూలో కనిపించే Open Service ఆప్షన్‌పై క్లిక్ చేయండి.

Step 5:

కింది వివరాలు నమోదు చేయండి:

Payment ID,Application Number,Mobile Number,Date of Birth (DOB)

Advertisement

Step 6:

వివరాలు Submit చేసిన వెంటనే మీ హాల్ టికెట్ WhatsAppలో అందుతుంది.

DEECET Hall Ticket 2026 పరీక్ష తేదీలు

DEECET 2026 పరీక్షలు మే 21 మే 22 తేదీల్లో నిర్వహించనున్నారు.

విద్యార్థులకు సులభ సేవ

MeeSeva WhatsApp సేవ ద్వారా విద్యార్థులుఇంటి నుంచే హాల్ టికెట్ పొందవచ్చు,వేగంగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు, పారదర్శక సేవ పొందవచ్చు అని అధికారులు తెలిపారు.

DEECET 2026 పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు ముందుగానే హాల్ టికెట్లు డౌన్‌లోడ్ చేసుకుని పరీక్ష తేదీలకు సిద్ధంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.

Read More: Read Today’s E-paper News in Telugu

Advertisement

About Shiva

Shiva leads Telanganapatrika with a mission to deliver powerful, people-centric Telugu news. With a sharp focus on Telangana’s students, and public issues, and trending schemes, Shiva ensures every update is timely, SEO-rich, and socially impactful. Passionate about accessible journalism, Shiva blends clarity with digital strategy to make Telanganapatrika a trusted voice for today's generation.

View all posts by Shiva →