Telanganapatrika (July 04): Children Cabinet Elections , జగిత్యాల జిల్లా కథలాపూర్ మండలం,ఈ రోజు తండ్రియాల్ మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల లో పిల్లల క్యాబినెట్ ఎన్నికలు ఉత్సాహంగా నిర్వహించబడింది. ఈ ఎన్నికల్లో విద్యార్థులు తమ ఓటు హక్కును వినియోగించి బ్యాలెట్ పద్ధతిలో పాఠశాల కమిటీలకు నాయకులను ఎన్నుకున్నారు.

Children Cabinet Elections విద్యార్థుల అద్భుతంగా పాల్గొనటం..
పాఠశాలలో ఏర్పాటైన ఈ కార్యక్రమంలో విద్యార్థులు ప్రజాస్వామ్య ప్రక్రియ పట్ల అవగాహనతో పాల్గొన్నారు. ముఖ్యంగా చిన్న వయసులోనే నాయకత్వ లక్షణాలు పెంపొందించేందుకు ఇది మంచి వేదికగా నిలిచింది.
పాల్గొన్న ఉపాధ్యాయ బృందం
ఈ కార్యక్రమంలో ఇంచార్జి ప్రధానోపాధ్యాయులు P. రవికుమార్ గారు, ZPHS ఉపాధ్యాయులు దుమాల స్వామి గారు, మరియు ప్రాథమిక పాఠశాల టీచర్లు సత్య, నరేష్, మధు, సారిక, అనుష, సంధ్య గారు పాల్గొన్నారు.
చిల్డ్రన్ క్యాబినెట్ విజేతలు
- ప్రేయర్ కమిటీ (Administrative Minister)
విజేత: నేరెళ్ల నయోనిక - మిడ్ డే మీల్స్ కమిటీ (Health & Food Minister)
విజేత: కొమిరెల్లి సారిక - డిసి ప్లేన్ కమిటీ (Home Minister)
విజేత: రాస కోమలు - స్పోర్ట్స్ కమిటీ (Sports Minister)
విజేత: పాలెపు అయాన్

Read More: Read Today’s E-paper News in Telugu