Telangana Patrika (November 14): ChatGPT GPT 5.1 2025 అధికారికంగా విడుదలైంది. కొత్త Instant & Thinking మోడల్స్, personalization, adaptive reasoning, warm conversations వంటి అప్డేట్స్ వివరాలు.

OpenAI అధికారికంగా ChatGPT GPT 5.1 ని విడుదల చేసింది. GPT-5 వచ్చి మూడు నెలలే అవుతుండగా ఈ అప్డేట్‌ను రిలీజ్ చేయడం టెక్ వర్గాలను నిజంగా ఆశ్చర్యానికి గురిచేసింది.
CEO Sam Altman ఈ మోడల్‌ను “nice upgrade” అని పేర్కొన్నాడు.
GPT 5.1 ప్రధానంగా రెండు విషయాల్లో భారీ చేంజెస్ తీసుకువచ్చింది —
- మరింత human-like conversation
- అత్యాధునిక reasoning & instruction following
GPT 5.1 లో ఏమి కొత్తగా వచ్చాయి?
రెండు కొత్త మోడల్స్ – Instant & Thinking
OpenAI ఈసారి GPT 5.1 ను రెండు రకాలుగా అందిస్తోంది:
GPT 5.1 Instant
- Warm, natural, human-like replies
- Fast responses
- Emotional tone & friendly style
GPT 5.1 Thinking
- Deep reasoning
- Multi-step analysis
- Complex problem solving
- మరింత స్పష్టమైన, user-friendly answers
Personalization – మీ ChatGPT ని మీకు నచ్చిన style లో మార్చుకోండి
ఈసారి OpenAI ఒక పెద్ద feature ను తీసుకువచ్చింది:
6 preset personality styles:
- Default
- Friendly
- Efficient
- Professional
- Candid
- Quirky
అంతే కాదు
మీరు కోరుకుంటే manual tuning ద్వారా ChatGPT tone, warmth, detail level కూడా customize చేయవచ్చు.
Instruction Following లో భారీ మెరుగుదల
GPT 5.1 ఇప్పుడు:
- మీ ఇన్స్ట్రక్షన్స్ ని స్పష్టంగా అర్థం చేసుకుంటుంది
- vague లేదా confusing terms ఉపయోగించదు
- technical jargon తగ్గించారు
- మరింత నాజూకుగా, స్పష్టంగా explain చేస్తుంది
Adaptive Reasoning – Instant Model లోనే పెద్ద upgrade
OpenAI ఇలా చెప్పింది:
“For the first time, GPT 5.1 Instant can decide when to think before answering.”
అంటే:
కంచెం క్లిష్టమైన ప్రశ్న అడిగితే, ఈ మోడల్ ముందుగా reasoning చేసి, తరువాత answer ఇస్తుంది.
GPT 5.1 Thinking లో వచ్చిన Improvements
- More structured answers
- No confusing tech language
- Complex topics ను సాధారణ భాషలో explain చేయడం
- Work tasks కోసం మరింత reliable performance
GPT 5.1 ఎప్పుడు అందుబాటులోకి వచ్చింది?
Rollout Date: November 13, 2025
ఇప్పుడు ఎవరికీ అందుబాటులో ఉంది?
- Pro
- Plus
- Go
- Business users
తర్వాత ఎవరికీ వస్తుంది?
- Free users (within a few days)
Enterprise & Edu Plans
- 7-day early access toggle
- తర్వాత సర్వర్‌ల్లో default model GPT 5.1 అవుతుంది
GPT-5 Pro users
త్వరలోనే GPT-5.1 Pro కు upgrade అవుతారు.
GPT 5.1 వల్ల యూజర్స్ కి ఏమి లాభం?
- ChatGPT conversation పూర్తిగా human-like అవుతుంది
- Instructions ని perfect గా ఫాలో అవుతుంది
- Technical matter కూడా simple language లో explain చేస్తుంది
- Work tasks, writing, analysis ఇంకా powerfully చేయగలదు
- మీకు నచ్చిన personality లో AI మాట్లాడుతుంది
