
TELANGANA PATRIKA(MAY30) , ఏఎస్పి కాజల్ సింగ్ , ఇచ్చోడ మండలంలోని స్థానిక పోలీస్ స్టేషన్లో బక్రీద్ పండుగ ప్రశాంతమైన వాతావరణం జరుపుకోవాలని శుక్రవారం రోజు పోలీస్ స్టేషన్ ఆవరణ మీటింగ్ నిర్వహించడం జరిగింది.
ఏఎస్పి కాజల్ సింగ్ మాట్లాడుతూ..
పండుగను ప్రశాంతంగా నిర్వహించాలి.. గోమాతను గో దూడను కానీ కోస్తే చట్టపరంగా చర్యలు తీసుకుంటానని తెలిపారు. కుర్బానీ ఇచ్చే పశువుల కళేబరాలను రెవెన్యూ అధికారులు సూచించిన స్థలంలోనే పూడ్చి పెట్టాలి. లేదా అక్కడ వెయ్యాలి.. ఈ కార్యక్రమంలో గుడి హాత్నూర్,ఇచ్చోడ,సిరికొండ, నెరడి గొండ మండలాలకు చెందిన వివిధ రాజకీయ పార్టీల నాయకులు,వ్యాపారులతో ఇచ్చోడ సీఐ బండారి రాజు.. మండలాల ఎస్. ఐ. లు తదితరులు పాల్గొన్నారు.
Read More: Read Today’s E-paper News in Telugu