CBSE Supplementary Exam Date Sheet 2025 – 10వ తరగతికి జూలై 15–22, 12వ తరగతికి జూలై 15 సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) 2025 విద్యా సంవత్సరానికి గానూ 10వ తరగతి మరియు 12వ తరగతి సప్లిమెంటరీ పరీక్షల తేదీలను విడుదల చేసింది.
CBSE 10వ తరగతి పరీక్షల షెడ్యూల్ (15–22 July 2025)
తేది | సబ్జెక్టులు |
---|---|
జూలై 15 | ఐటి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ |
జూలై 16 | గణితం (స్టాండర్డ్ & బేసిక్) |
జూలై 17 | భాషలు, కంప్యూటర్, బ్యాంకింగ్, ఆటోమోటివ్ |
జూలై 18 | సైన్స్ |
జూలై 19 | ఇంగ్లీష్ |
జూలై 21 | సోషల్ సైన్స్ |
జూలై 22 | హిందీ కోర్స్ A & B |

CBSE 12వ తరగతి పరీక్షలు (15 July 2025)
12వ తరగతికి అన్ని సబ్జెక్టులపై పరీక్షలు ఒక్క రోజే – జూలై 15న నిర్వహించనున్నారు. అందులో ప్రధాన సబ్జెక్టులు:
- మాథమేటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ
- అకౌంటెన్సీ, బిజినెస్ స్టడీస్
- సైకాలజీ, సొషియాలజీ, పాలిటికల్ సైన్స్
- ఇంగ్లీష్, హిందీ, సంస్కృతం, ఇతర భాషలు
- స్కిల్ బేస్డ్ సబ్జెక్టులు – యోగా, ఫ్యాషన్ స్టడీస్, అర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మొదలైనవి
ముఖ్యమైన సూచనలు (Important Guidelines):
- ఎలక్ట్రానిక్ పరికరాలు అనుమతి లేవు
- ఎగ్జామ్ ప్రారంభానికి ముందు 15 నిమిషాల చదివే సమయం ఇవ్వబడుతుంది
- అడ్మిట్ కార్డులు త్వరలో విడుదలవుతాయి
- అభ్యర్థులు పరీక్ష కేంద్రానికి ముందే చేరుకోవాలి
ఇంకా ఇలాంటి విశ్లేషణాత్మక వార్తల కోసం www.telanganapatrika.in ను రోజు సందర్శించండి!