Telanganapatrika (July 20): Bonalu Holiday Telangana , తెలంగాణలో బోనాల పర్వదినం సందర్భంగా రేపు విద్యాసంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలకు సెలవు ప్రకటించారు. ఈ రోజు ఆదివారం కావడంతో ప్రజలకు వరుసగా రెండు రోజుల సెలవు లభిస్తోంది. తెలంగాణ ఏర్పాటు తర్వాత బోనాలు రాష్ట్ర అధికార పండుగగా గుర్తించబడింది. జూలై 21, సోమవారం నాడు బోనాల పర్వదినం కావడంతో రేపు ప్రభుత్వ కార్యాలయాలు, స్కూళ్లు, కళాశాలలకు సెలవు ఉంటుంది.

Bonalu Holiday Telangana తెలంగాణలో బోనాల సెలవు – ఏపీతో తేడా ఏంటి?
ఈ రోజు (జూలై 20) ఆదివారం కావడంతో ప్రజలకు వీకెండ్ + పండుగ సెలవు లాభిస్తుంది. ప్రజలు ఈ విరామాన్ని కుటుంబ సభ్యులతో గడిపేందుకు సిద్ధమవుతున్నారు.
ఇంకా ఒక విశేషం ఏమిటంటే – ఇదే పర్వదినం అయినా కూడా ఆంధ్రప్రదేశ్‌లో రేపు సెలవు లేదు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత బోనాలు ప్రాంతీయంగా Telangana Cultural Identity గా స్థిరపడింది. హైదరాబాద్‌లోని గోల్కొండ, లాల్‌దర్వాజా, ఉజ్జయినీ మహాంకాళి ఆలయాల్లో పండుగ శోభితంగా జరుగనుంది.
Read More: Read Today’s E-paper News in Telugu


One Comment on “Bonalu Holiday Telangana : బోనాల పండుగ రేపు సెలవు.!”