Advertisement

BLACK MONDAY Nifty 50 STOCK MARKET CRASH: అయ్యో భారీ నష్టాల్లో స్టాక్ మార్కెట్లు పడిపోయింది

Telangana Patrika ( APR. 07) Nifty 50 STOCK MARKET CRASH ప్రస్తుతం ఉన్న భారత స్టాక్ మార్కెట్లో భారీ ఎత్తున పతనంతో ప్రారంభమైన సెన్సెక్స్ కొద్దిపాటుగా 3300 కు ఇంకా పైగా పాయింట్లు అలాగే మరియు మిగతా నిఫ్టీ 1000 పాయింట్లు పైగా ఎంతో నష్టం లో కూడకపోయింది ఇండియన్ స్టాక్ మార్కెట్ మీరు చూస్తూ ఉంటే ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది స్టాక్ లో ఇన్వెస్ట్ చేస్తున్నట్లు 2025 లో కనిపిస్తుంది కానీ స్టాక్ మార్కెట్ నష్టంలో పడిపోయింది.

Advertisement
Join WhatsApp Group Join Now

Advertisement
BLACK MONDAY Nifty 50 STOCK MARKET CRASH
BLACK MONDAY

BLACK MONDAY Nifty 50 STOCK MARKET CRASH

ట్రంప్ అంతర్జాతీయగా టారిఫ్ జరుగుతున్న దాడి మొదలుపెట్టడంతో ఇక ముందున్న ప్రపంచవ్యాప్తంగా వాణిజ్ఞాల్లో మరియు వర్గాల్లో అందరిలో చాలా పెద్ద ఎత్తున భయాందోళనలకు గురైతున్న సంగతి తెలిసిందే.

Advertisement

ఇక ఇప్పుడున్న నేపథ్యంలో మధుపరులు మరియు నేటిజెన్లు స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్లను భారీ ఎత్తున వెనక్కి తీసుకోవడంతో స్టాక్ మార్కెట్ల రేటు భారీగా పతనమైపోతున్నది. ఏవి ట్రేడ్ అయిందో కింద చూద్దాం.

సెన్సెక్స్ 71,425 పాయింట్లు లాస్ లో ట్రేడ్ అయింది మరియు నిఫ్టీ 21743 పాయింట్ల గరిష్టతో కనిష్ట స్థాయిలో ట్రేడ్ అయినట్టు కనిపిస్తోంది అలాగే నేటిజెన్లు వెల్లడిస్తున్న ప్రకారం వాన యజ్ఞవర్గాలు మరియు స్టాక్ మార్కెట్ల చరిత్రలోనే ఈరోజు బ్లాక్ మండే BLACK MONDAY అభివర్ణిస్తున్నారని తెలుపుతున్నారు.

Read More: Lady aghori naga sadhu: యాక్టర్ ప్రభాస్ హౌస్ పక్కనే లేడీ అగోరి ఆస్తులు మొత్తం బయటపెట్టిన వర్షిని తల్లిదండ్రులు!

Advertisement
Advertisement

About Ganeshghani

GaneshGhani is a Editor with 1.5 years of experience in writing news articles on topics like education, jobs, and politics clear, and engaging stories that are easy to understand and hold the reader’s interest making complex topics accessible and relatable to a larger audience.

View all posts by Ganeshghani →

Comments are closed.