Alumni Support Friends Son: ప్రాణాపాయ స్థితిలో వున్నా స్నేహితురాలి కుమారుడికి పూర్వ విద్యార్థుల ఆర్ధిక సహాయం.

Alumni Support Friends Son: జయశంకర్ భూపాలపల్లి జిల్లా, మొగుళ్లపల్లి మండల కేంద్రంలోని పెద్ద వాగు బ్రిడ్జి పైన ప్రమాదనికి గురైన, మోత్కురి మౌనిక కుమారుడు మానుదిప్ వయసు 6 సం”, తీవ్ర గయాలపాలు కాగా హైదరాబాద్ లోని రేయిన్ బో చిల్డ్రన్స్ హాస్పిటల్లో వైద్యం చేపిస్తున్నారు. తల్లి ఆర్ధిక పరిస్థితి తెలుసుకున్న 2007-2008 టెన్త్ పూర్వ విద్యార్థులు తిప్పరపు , సురేందర్. తిప్పారపు.కిరణ్ చాట్ల నరేష్, రంపిసా రాజేందర్ బత్తిని రాజు,శ్రీను, రాజు, ప్రశాంత్, లలిత, రోజా, నాగారాణి, అరుణ,హారిక “37,000రూ ” ఆర్ధిక సహాయం అందచేసి అండగా ఉంటామని ధైర్యం చెప్పారు.

Join WhatsApp Group Join Now
👇

Read More:

D2039c6f02848837acaaf8b9c3eee9ba063750031f0d244862763c502d9584ad

About Ganeshghani

GaneshGhani is a Editor with 1.5 years of experience in writing news articles on topics like education, jobs, and politics. he specialises in crafting simple, clear, and engaging stories that are easy to understand and hold the reader’s interest, making complex topics accessible and relatable to a larger audience.

View all posts by Ganeshghani →

One Comment on “Alumni Support Friends Son: ప్రాణాపాయ స్థితిలో వున్నా స్నేహితురాలి కుమారుడికి పూర్వ విద్యార్థుల ఆర్ధిక సహాయం.”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *