Akshaya Tritiya Gold Rate 2026: భారతదేశంలో బంగారం అంటే ఎంతో ప్రత్యేకం , ప్రత్యేకంగా అక్షయ తృతీయ సమయానికి గోల్డ్ కొనడం శుభంగా భావిస్తారు. ఇప్పుడు అందరూ ఒకే ప్రశ్న అడుగుతున్నారు.

Akshaya Tritiya Gold Rate 2026 ఈసారి బంగారం ధరలు పెరుగుతాయా?
ప్రస్తుతం గోల్డ్, సిల్వర్ ట్రెండ్ బంగారం, వెండి ధరలు ప్రస్తుతం అస్థిరంగా (volatile) మారుతున్నాయి, ఒక్కరోజు పెరుగుతాయి, మరుసటి రోజు తగ్గుతాయి అంటే మార్కెట్‌లో స్పష్టత లేదు .
కానీ లాంగ్ టర్మ్ ట్రెండ్ ఎలా ఉంది?
నిపుణుల ప్రకారం గోల్డ్ ఇంకా బుల్ రన్ (పెరుగుదల ట్రెండ్)లోనే ఉంది ,దీర్ఘకాలంలో ధరలు పెరిగే అవకాశం ఉంది.
Akshaya Tritiya Gold Rate 2026 ఎందుకు ఇలా మారుతోంది?
ప్రధాన కారణాలు ఇవి:
అంతర్జాతీయ ఉద్రిక్తతలు (war, crisis), క్రూడ్ ఆయిల్ ధరలు పెరగడం, ద్రవ్యోల్బణం (Inflation) భయాలు ఈ పరిస్థితుల్లో బంగారం ఒక సేఫ్ ఇన్వెస్ట్‌మెంట్గా మారుతుంది.
అక్షయ తృతీయ ముందు ఏమవుతుంది?
సాధారణంగా ఈ పండుగ సమయంలో డిమాండ్ పెరుగుతుంది , డిమాండ్ పెరిగితే ధరలు పెరిగే అవకాశం ఉంది. గ్లోబల్ మార్కెట్‌పై కూడా ఆధారపడి ఉంటుంది
కొనుగోలు చేసే వారికి సూచనలు
ఒకేసారి ఎక్కువ కొనొద్దు ధరలు తగ్గినప్పుడు కొనడం మంచిది , దీర్ఘకాల పెట్టుబడిగా ఆలోచించండి . బంగారం ధరలు ప్రస్తుతం మారుతూ ఉన్నా లాంగ్ టర్మ్‌లో పెరుగుదల అవకాశాలు ఉన్నాయి. అక్షయ తృతీయ సమయానికి ధరలు కొంత పెరగవచ్చు.
Read More: Read Today’s E-paper News in Telugu

