ACB Raids: తల్లాడ తాసిల్దార్ వంకాయల సురేష్ కుమార్ ఆర్ ఐ మాలోత్ భాస్కర్ భూభారతి డేటా ఎంట్రీ ఆపరేటర్ శివాజీ రాథోడ్ ఒక రైతు వద్ద భూభారతిలో 15 కుంటల భూమి ఎక్కించుకునేందుకు రాగా అతని నుంచి 12000 డిమాండ్ చేసి 10000 బేరం కుదుర్చుకున్నారు.

రైతు ఏసీబీ ని ఆశ్రయించగా ఏసీబీ భద్రాద్రి ,కొత్తగూడెం , ఖమ్మం జిల్లాల ఏసీబీ ఏసీపి వై. రమేష్ లంచం తీసుకుంటుండగా వారిని పట్టుకున్నారు అవినీతికి పాల్పడుతున్న ముగ్గురిని ఏసీబీ పట్టుకోవడం పై రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు
Read More: Read Today’s E-paper News in Telugu
