Advertisement

Telangana Liquor Shops : తెలంగాణలో కొత్త లిక్కర్ లైసెన్స్‌లు..!

Telangana Liquor Shops: తెలంగాణ ఎక్సైజ్ శాఖ రాష్ట్రవ్యాప్తంగా కొత్త లిక్కర్ షాపుల లైసెన్స్‌ల కేటాయింపు కోసం లాటరీ షెడ్యూల్‌ను ప్రకటించింది. ఈ కొత్త లైసెన్స్‌లు డిసెంబర్ 1, 2025 నుంచి నవంబర్ 30, 2027 వరకు అమల్లో ఉండనున్నాయి.

Advertisement
Join WhatsApp Group Join Now

Advertisement

ఈసారి రాష్ట్రవ్యాప్తంగా 2,620 లిక్కర్ షాపులు కేటాయించనున్నారు. దరఖాస్తుల స్వీకరణ సెప్టెంబర్ 26 నుంచి అక్టోబర్ 18 వరకు జరగనుంది. ప్రతి షాపుకు దరఖాస్తు ఫీజు ₹3 లక్షలుగా నిర్ణయించబడింది. గత లైసెన్స్‌లతో పోలిస్తే ఇది పెరిగిన మొత్తమని అధికారులు తెలిపారు.

Advertisement

లాటరీ ప్రక్రియ అక్టోబర్ 23న నిర్వహించబడుతుంది. లాటరీలో ఎంపికైన వారికి లైసెన్స్‌లు మంజూరు చేసి, షాపులు డిసెంబర్ 1 నుంచి ప్రారంభం కానున్నాయి.

Telangana Liquor Shops ప్రభుత్వం అంచనా

లైసెన్స్‌ల కేటాయింపు ద్వారా రాష్ట్రానికి దాదాపు ₹6,500 కోట్ల ఆదాయం వచ్చే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు.

Read More: Read Today’s E-paper News in Telugu

Advertisement
Advertisement

About Shiva

Shiva leads Telanganapatrika with a mission to deliver powerful, people-centric Telugu news. With a sharp focus on Telangana’s students, and public issues, and trending schemes, Shiva ensures every update is timely, SEO-rich, and socially impactful. Passionate about accessible journalism, Shiva blends clarity with digital strategy to make Telanganapatrika a trusted voice for today's generation.

View all posts by Shiva →

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *