Bank Holidays August 2025 : బ్యాంకులకు వరుస సెలవులు కారణం ఇదే..!

Telanganapatrika (August 12): Bank Holidays August 2025 , భారత రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఆగస్టు 2025కి సంబంధించిన బ్యాంకు సెలవుల షెడ్యూల్ విడుదల చేసింది. ఈ నెలలో స్వాతంత్ర్య దినోత్సవం, జన్మాష్టమి, గణేష్ చతుర్థి వంటి పండుగలతో పాటు వారాంతపు సెలవులు కలిపి మొత్తం 15 రోజులు బ్యాంకులు మూసి ఉండనున్నాయి.

Join WhatsApp Group Join Now

Bank Holidays August 2025 ఈ నెల ముఖ్యమైన బ్యాంకు సెలవులు..

ఆగస్టు 13 (బుధవారం) – దేశభక్తుల దినోత్సవం (కేవలం ఇంఫాల్, మణిపూర్)

ఆగస్టు 15 (శుక్రవారం) – స్వాతంత్ర్య దినోత్సవం, పార్సీ నూతన సంవత్సరం (షాహెన్‌షాహి),

ఆగస్టు 16 (శనివారం) – జన్మాష్టమి సందర్భంగా పలు రాష్ట్రాల్లో బ్యాంకులు మూసివేత

ఆగస్టు 17 (ఆదివారం) – వారాంతపు సెలవు (దేశవ్యాప్తంగా)

వారాంతపు సెలవులు

ఆదివారాలు: ఆగస్టు 3, 10, 17, 24, 31

రెండవ శనివారం: ఆగస్టు 9

నాలుగవ శనివారం: ఆగస్టు 23

బ్యాంకులు మూసి ఉన్నప్పటికీ అందుబాటులో ఉండే సేవలు..

ATMల ద్వారా నగదు ఉపసంహరణ & డిపాజిట్

ఆన్‌లైన్ బ్యాంకింగ్ (Net Banking)

మొబైల్ బ్యాంకింగ్ యాప్‌లు

UPI లావాదేవీలు (PhonePe, Google Pay, Paytm మొదలైనవి)

Read More: Read Today’s E-paper News in Telugu

About Shiva

Shiva leads Telanganapatrika with a mission to deliver powerful, people-centric Telugu news. With a sharp focus on Telangana’s students, and public issues, and trending schemes, Shiva ensures every update is timely, SEO-rich, and socially impactful. Passionate about accessible journalism, Shiva blends clarity with digital strategy to make Telanganapatrika a trusted voice for today's generation.

View all posts by Shiva →

2 Comments on “Bank Holidays August 2025 : బ్యాంకులకు వరుస సెలవులు కారణం ఇదే..!”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *