Telanganapatrika (August 04): IND vs ENG Test Series, ఇంగ్లండ్‌తో సిరీస్‌కు ముందు, అనుభవం లేని టీమ్‌తో దిగిన భారత జట్టు పై చాలా మందికి పెద్దగా ఆశలు లేకపోయాయి. “క్లీన్ స్వీప్ అయిపోతారు” అనే కామెంట్లు మొదలయ్యాయి. కానీ యువకుల జట్టు తలకిందులుగా అంచనాలు తుడిచిపెట్టేసింది.

ప్రతి ఒక్కరు జట్టు కోసం 100% శ్రమించారు. ఫలితంగా సిరీస్‌ను గెలవకపోయినా, 2-2తో సమం చేసి అభిమానుల హృదయాలను గెలిచారు.
IND vs ENG Test Series ఇండియా ప్లేయర్ల అద్భుత రికార్డులు:
- శుభ్‌మన్ గిల్ – 754 పరుగులు
- కె.ఎల్. రాహుల్ – 532 పరుగులు
- రవీంద్ర జడేజా – 516 పరుగులు
- రిషభ్ పంత్ – 479 పరుగులు
- యశస్వి జైస్వాల్ – 411 పరుగులు
- వాషింగ్టన్ సుందర్ – 284 పరుగులు
- మహ్మద్ సిరాజ్ – 23 వికెట్లు
- జస్ప్రీత్ బుమ్రా – 14 వికెట్లు
- ప్రసిద్ధ కృష్ణ – 14 వికెట్లు
- ఆకాశ్ దీప్ – 13 వికెట్లు
ఈ సిరీస్ భారత్ యువతలో ఉన్న టాలెంట్, పట్టుదల, ప్రూవ్ చేసే తపన ను ప్రపంచానికి చూపింది.
Read More: Read Today’s E-paper News in Telugu
One Comment on “IND vs ENG Test Series : జట్టు మ్యాజిక్ సమంగా ముగింపు..!”