Drug Trafficking : నిజామాబాద్ లో భారీగా అల్ట్రాజోలం పట్టివేత…

Follow us

Telanganapatrika (July 13): Drug Trafficking , నిజామాబాద్ నగరంలో భారీగా అల్ట్రాజోలం, సీహెచ్ వోడీని ఎక్సైజ్ అధికారులు పట్టుకున్నారు.ఎక్సైజ్ సీఐ స్వప్న తెలిపిన వివరాల ప్రకారం.. కల్తీ కల్లు తయారు చేసేందుకు మత్తు పదార్థాలు తరలిస్తున్నారనే పక్కా సమాచారంతో శుక్రవారం ఎక్సైజ్ పోలీసులు పట్టుకున్నారు.

Drug Trafficking పక్కా సమాచారం ఆధారంగా దాడి..

చికి వద్ద సుమారు కిలో వరకు అల్ట్రాజోలం చేసుకున్నారు.స్వాధీనం చేసుకున్న మత్తు పదార్థాలను పరీక్షల నిమిత్తం పంపించామని చెప్పారు.

Advertisement

Read More: Read Today’s E-paper News in Telugu

ఈ వార్తను షేర్ చేయండి!

మీ స్నేహితులకు, బంధువులకు పంపండి 👇

వాట్సాప్‌లో షేర్ చేయండి
Advertisement

About Telangana Patrika Team

The Telangana Patrika Team leads Telanganapatrika with a mission to deliver powerful, people-centric Telugu news. With a sharp focus on Telangana’s students, public issues, and trending schemes, the team ensures every update is timely, SEO-rich, and socially impactful. Passionate about accessible journalism, the Telangana Patrika Team blends clarity with digital strategy to make Telanganapatrika a trusted voice for today's generation.

View all posts by Telangana Patrika Team →