India vs England: మ్యాచ్ మలుపు తిప్పిన 95 సెకన్ల ఓవర్..!

Telanganapatrika (July 07): India vs England, టీమ్ ఇండియా ఇంగ్లండ్‌పై 2వ టెస్టులో భారీ విజయం సాధించిన సంగతి తెలిసిందే. అయితే, ఈ మ్యాచ్ మలుపు తిప్పిన కీలకమైన అంశం జడేజా వేసిన 95 సెకన్ల ఓవర్ కావడం విశేషం.

Join WhatsApp Group Join Now

India vs England అంతా ఆ ఒక్క సెకన్ల ఆటలోనే జరిగింది…

లంచ్ బ్రేక్‌కు మూడు నిమిషాలు (180 సెకన్లు) మాత్రమే ఉండగా, జడేజా తన ఓవర్‌ను కేవలం 95 సెకన్లలో పూర్తి చేశాడు.

దీంతో, అదనంగా ఒక ఓవర్ వేసే అవకాశం వచ్చింది – అది కూడా లంచ్‌కు ముందు.

మ్యాచ్ టర్నింగ్ పాయింట్:

అదే అదనపు ఓవర్‌లో వాషింగ్టన్ సుందర్ బౌలింగ్ చేయగా,

ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ ను అవుట్ చేసి,

టీమ్ ఇండియా దెబ్బ తీసింది.

ఈ ఒక్క వికెట్‌తో ఇంగ్లండ్ పతనం మొదలైంది. వరుస విరామాల్లో వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్ చివరికి 336 పరుగుల తేడాతో ఓటమి పాలైంది.
ఇది విదేశాల్లో భారత్ కు ఇదివరకు ఎప్పుడూ లభించని పెద్దతేడా విజయంగా రికార్డు అయ్యింది.

Read More: Read Today’s E-paper News in Telugu

About Shiva

Shiva leads Telanganapatrika with a mission to deliver powerful, people-centric Telugu news. With a sharp focus on Telangana’s students, and public issues, and trending schemes, Shiva ensures every update is timely, SEO-rich, and socially impactful. Passionate about accessible journalism, Shiva blends clarity with digital strategy to make Telanganapatrika a trusted voice for today's generation.

View all posts by Shiva →

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *