AP EAMCET 2025 కౌన్సిలింగ్ మొదలైంది – పూర్తి షెడ్యూల్ విడుదల @eapcet-sche.aptonline.in.

Telanganapatrika (July 6): AP EAMCET 2025,  ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి (APSCHE) ఆధ్వర్యంలో AP EAMCET/EAPCET 2025 కౌన్సిలింగ్ ప్రక్రియ జూలై 7, 2025 నుంచి ప్రారంభం కానుంది. అర్హత కలిగిన అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ eapcet-sche.aptonline.in/EAPCET ద్వారా రిజిస్ట్రేషన్ చేయవచ్చు.

ap eamcet counselling 2025 phase1 registration schedule details in telugu

ఈసారి మొత్తం సీట్లలో 85 శాతం స్థానిక అభ్యర్థులకు, మిగతా 15 శాతం స్థానికేతరులకు కలిపి కేటాయించనున్నారు.

Advertisement

ఈవెంట్తేదీలు
ప్రాసెసింగ్ ఫీజు చెల్లింపు & రిజిస్ట్రేషన్జూలై 7 నుండి 16 వరకు
అప్లోడ్ చేసిన సర్టిఫికెట్ల వెరిఫికేషన్జూలై 7 నుండి 17 వరకు
వెబ్ ఆప్షన్లుజూలై 13 నుండి 18 వరకు
ఆప్షన్లలో మార్పుజూలై 19
సీటు అలాట్మెంట్ ఫలితంజూలై 22
కాలేజ్‌లో రిపోర్టింగ్జూలై 23 నుండి 26 వరకు

AP EAMCET 2025 ఫీజు వివరాలు:

  • OC/BC: ₹1200
  • SC/ST: ₹600
అర్హత ప్రమాణాలు:
  • 2025 డిసెంబర్ 31 నాటికి కనీసం 16 ఏళ్ల వయసు ఉండాలి.
  • Pharm D కోర్సుకు కనీసం 17 ఏళ్ల వయసు ఉండాలి.
  • ట్యూషన్ రీయింబర్స్‌మెంట్‌ కోసం OCకి గరిష్ట వయసు 25 ఏళ్లు, ఇతరులకు 29 ఏళ్లు (జూలై 1 నాటికి).
ప్రత్యేక గమనిక:

AP EAPCET-2025లో అర్హత సాధించినా ర్యాంక్ రాని అభ్యర్థులు, ఇంటర్మీడియట్ ఉత్తీర్ణత సాధించిన వారు జూలై 8 సాయంత్రం 5 గంటలలోపు (10+2 మార్కుల ఆధారంగా) డిక్లరేషన్ ఫార్మ్ సమర్పించాల్సి ఉంటుంది.

Advertisement

మీరు అర్హులైతే ఈ అవకాశాన్ని మిస్ కాకండి!

తాజా అప్‌డేట్స్ కోసం ఇంకా www.telanganapatrika.in ను ఫాలో అవ్వండి

Advertisement

Advertisement

About Ganeshghani

GaneshGhani is a Chief Editor with 2.5 years of experience in writing news articles on topics like education, jobs, and politics clear, and engaging stories that are easy to understand and hold the reader’s interest making complex topics accessible and relatable to a larger audience.

View all posts by Ganeshghani →

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *