GPAT Result 2025, నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఇన్ మెడికల్ సైన్సెస్ (NBEMS) జూన్ 25, 2025న GPAT 2025 ఫలితాలను అధికారిక వెబ్‌సైట్ natboard.edu.in ద్వారా విడుదల చేసింది. ఈ ఫలితాలు మెరిట్ లిస్ట్ రూపంలో అందుబాటులో ఉన్నాయి.

GPAT Result 2025 ఫలితాలు ఎలా చెక్ చేయాలి?
- natboard.edu.in వెబ్‌సైట్‌కి వెళ్లు
- “GPAT 2025 Result PDF” అనే లింక్‌పై క్లిక్ చేయండి
- PDF ఫైల్ ఓపెన్ అవుతుంది
- మీ రోల్ నెంబర్‌తో ఫలితాన్ని సెర్చ్ చేయండి
- ఫలితాన్ని డౌన్‌లోడ్ చేసి భద్రపరచుకోండి
GPAT మెరిట్ లిస్ట్‌లో ఏముంటుంది?
అప్లికేషన్ ఐడీ
- రోల్ నెంబర్
- సాధించిన మార్కులు (500లో)
- ఆల్ ఇండియా ర్యాంక్
📌 గమనిక: ఈ మెరిట్ లిస్ట్ మాత్రమే విడుదలైంది. వ్యక్తిగత స్కోర్‌కార్డ్‌లు తర్వాత portal లో అందుబాటులోకి వస్తాయి. పోస్టు లేదా ఈమెయిల్ ద్వారా ఫలితాలు అందించబడవు.