TELANGANAPATRIKA (June 10): Minister Adluri Laxman Kumar Welcome. మంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన అనంతరం తొలిసారి ధర్మపురి నియోజకవర్గం వైపు వెళ్లే సందర్భంగా, కరీంనగర్ టౌన్ బైపాస్ వద్ద మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్‌కు ఘన స్వాగతం పలికారు.

Minister Adluri Laxman Kumar Welcome స్వాగత కార్యక్రమం విశేషాలు
ఎన్టీర్ విగ్రహం వద్ద జరిగిన ఈ కార్యక్రమానికి సుడా చైర్మన్, నగర కాంగ్రెస్ అధ్యక్షులు కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి ఆధ్వర్యం వహించారు. పూలదండలు వేసి, శాలువాలతో మంత్రిని సత్కరించారు.
పాల్గొన్న నాయకులు
ఈ కార్యక్రమంలో గ్రంధాలయ సంస్థ చైర్మన్ సత్తు మల్లేశం, ఎండి తాజద్దీన్, కొరివి అరుణ కుమార్, సమద్ నవాబ్, గుండాటీ శ్రీనివాస్ రెడ్డి, మామిడి సత్యనారాయణ రెడ్డి, అట్టెపు వేణు, దన్న సింగ్, మీరజ్, మాసూమ్ ఖాన్, నెల్లి నరేష్, మూల జైపాల్, షబానా మహమ్మద్, ముల్కల కవిత, అస్తపురం తిరుమల, ఊరడి లత, జ్యోతిరెడ్డి, హసీనా తదితరులు పాల్గొన్నారు.
Read More: Read Today’s E-paper News in Telugu
