Advertisement

SBI Clerk Mains Result 2025: Junior Associate ఫలితాలు త్వరలో @sbi.co.in విడుదల!

SBI Clerk Mains Result 2025 latest updates direct link sbi clerk results

SBI Clerk Mains Result 2025. SBI Clerk Mains Result 2025 – జూనియర్ అసోసియేట్ ఫలితాల లింక్, కట్-ఆఫ్ మార్కులు, పూర్తి వివరాలు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) నిర్వహించిన క్లర్క్ మైన్స్ పరీక్ష 2025 ఫలితాలు త్వరలో అధికారిక వెబ్‌సైట్ @sbi.co.in లో విడుదల కానున్నాయి. ఈ పరీక్ష ద్వారా జూనియర్ అసోసియేట్ (Customer Support & Sales) పోస్టులకు ఎంపిక చేస్తారు.

Advertisement
Join WhatsApp Group Join Now

Advertisement

ప్రీలిమ్స్‌లో అర్హత సాధించిన అభ్యర్థుల కోసం 2025 ఏప్రిల్ 10 మరియు 12 తేదీల్లో మైన్స్ పరీక్ష నిర్వహించబడింది. ఇప్పుడు అభ్యర్థులు తమ ఫలితాల కోసం వేచిచూస్తున్నారు.

Advertisement

SBI Clerk Mains Result 2025 ఎక్కడ చూసుకోవాలి?


ఫలితాలు అధికారికంగా విడుదలైన వెంటనే, అభ్యర్థులు కింది లింకుల ద్వారా తమ ఫలితాలను చెక్ చేయవచ్చు:

SBI అధికారిక వెబ్‌సైట్: www.sbi.co.in
Careers సెక్షన్: sbi.co.in/web/careers

ఫలితాన్ని ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలి?

  • sbi.co.in వెబ్‌సైట్‌కి వెళ్ళండి
  • Careers’ సెక్షన్‌లోకి వెళ్లి
  • “Current Openings” పై క్లిక్ చేయండి
  • “Junior Associate 2025 Mains Result” లింక్‌పై క్లిక్ చేయండి
  • మీ రిజిస్ట్రేషన్ నంబర్, పాస్‌వర్డ్ లేదా డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయండి.
ఫలితాన్ని డౌన్‌లోడ్ చేసుకోండి

SBI Clerk Mains Expected Cut-Off 2025
ఫలితాలతో పాటు, విభిన్న కేటగిరీలకు సంబంధించిన cut-off marks కూడా విడుదల చేస్తారు. ఈ మార్కులు అభ్యర్థుల ఎంపికకు నిష్పత్తిని నిర్ధారిస్తాయి.

General/UR: ఎప్పటికీ అత్యధిక competition

SC/ST/OBC/EWS కేటగిరీలకు తక్కువ కట్-ఆఫ్ ఉండే అవకాశం.

పరీక్ష వివరాలు
  • మైన్స్ ఎగ్జామ్ తేదీలు: 2025 ఏప్రిల్ 10 & 12
  • మొత్తం ప్రశ్నలు: 190
  • మొత్తం మార్కులు: 200
  • వ్యవధి: 2 గంటలు 40 నిమిషాలు
  • Negative Marking: ప్రతి తప్పు సమాధానానికి 1/4 మార్కు కోత
ఖాళీలు & జీతం వివరాలు

ఈ ఏడాది 13,735 జూనియర్ అసోసియేట్ పోస్టులు భర్తీ చేయనుంది. SBI క్లర్క్ పోస్టుకు ప్రస్తుత స్టార్టింగ్ జీతం ₹17,900 (గ్రాడ్యుయేట్స్‌కు అదనంగా 2 increments వర్తిస్తాయి).

Advertisement
Advertisement

About Ganeshghani

GaneshGhani is a Editor with 1.5 years of experience in writing news articles on topics like education, jobs, and politics clear, and engaging stories that are easy to understand and hold the reader’s interest making complex topics accessible and relatable to a larger audience.

View all posts by Ganeshghani →

Comments are closed.