vemulawada news: వేములవాడ పట్టణ ప్రతిపక్ష టీఆర్ఎస్, బీజేపీ పార్టీలు ఇచ్చిన వేములవాడ బంద్ పిలపుకు ఎలాంటి స్పందనాలేదనీ, బంద్ పూర్తిగా విఫలమైందని పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చంద్రగిరి శ్రీనివాస్ గౌడ్, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్, కాంగ్రెస్ నాయకులు కనికరపు రాకేష్ అన్నారు.
ఎవరెన్ని కుట్రలు చేసినా, రాజన్న గుడి అభివృద్ధి ఆగదన్నారు.

ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ఆధ్వర్యంలో రాజన్న గుడి, వేములవాడ పట్టణం అభివృద్ధి పథంలో ముందుకు సాగుతుందని స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో నాయకులు చిలక రమేష్, పులి రాంబాబు, తోటరాజు, నాగుల రవీందర్, నాగుల విష్ణు, నాగుల రాము, సాబీర్, అబ్బాటి చందు, దూలం భూమేష్, అక్కనపెల్లి నరేష్, కుతాడి రాజేశం, అరుణ్ తేజ చారి, కొక్కుల బాలు, గుర్రం తిరుపతి, తదితరులు ఉన్నారు.
Read More: BJP Vemulawada: బీజేపీ ఆధ్వర్యంలో హిందూ ఏక్తా యాత్ర పోస్టర్ ఆవిష్కరణ..!