MeeSeva SSC Certificate : ఇక టెన్షన్ లేదు.. SSC డూప్లికేట్ మెమో ఇప్పుడు MeeSevaలో

MeeSeva SSC Certificate: తెలంగాణ విద్యార్థులకు శుభవార్త. TG MeeSeva పోర్టల్‌లో SSC Memo e-Copy సేవ అందుబాటులోకి వచ్చింది. ఈ సేవ ద్వారా 10వ తరగతి (SSC) సర్టిఫికేట్ లేదా మెమో పోయిన విద్యార్థులు డూప్లికేట్ e-Copy కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.

Advertisement

ఈ సేవ వల్ల ప్రయోజనం ఏమిటి?

SSC Memo e-Copy సులభంగా పొందవచ్చు. , ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం తగ్గుతుంది , MeeSeva సెంటర్‌లోనే దరఖాస్తు చేసుకోవచ్చు , విద్య, ఉద్యోగ అవసరాలకు త్వరగా మెమో పొందే అవకాశం.

Advertisement

ఎలా పొందాలి?

  • మీ సమీప TG MeeSeva కేంద్రానికి వెళ్లండి.
  • అవసరమైన వివరాలను అందించండి.
  • దరఖాస్తు పూర్తి చేసిన తర్వాత SSC Memo e-Copy పొందండి.

MeeSeva SSC Certificate

  1. TG MeeSevaలో SSC Memo e-Copy సేవ ప్రారంభం
  2. 10వ తరగతి డూప్లికేట్ మెమో కోసం ఉపయోగపడుతుంది
  3. MeeSeva కేంద్రాల్లో దరఖాస్తు చేయవచ్చు
  4. విద్యార్థులకు వేగవంతమైన సేవ

Read More: Read Today’s E-paper News in Telugu

Advertisement

About Shiva

Shiva leads Telanganapatrika with a mission to deliver powerful, people-centric Telugu news. With a sharp focus on Telangana’s students, and public issues, and trending schemes, Shiva ensures every update is timely, SEO-rich, and socially impactful. Passionate about accessible journalism, Shiva blends clarity with digital strategy to make Telanganapatrika a trusted voice for today's generation.

View all posts by Shiva →