TS SSC RESULTS LIVE: తెలంగాణలో పదో తరగతి విద్యార్థులకు గుడ్ న్యూస్! ఈసారి SSC 2026 ఫలితాలు వాట్సాప్‌లోనే చూసే సౌకర్యం అందుబాటులోకి వచ్చింది. ఇకపై వెబ్‌సైట్ ఓపెన్ అవ్వకపోయినా టెన్షన్ అవసరం లేదు. మీ మొబైల్‌లోనే ఫలితాలు సెకన్లలో చూసుకోవచ్చు.

TS SSC RESULTS LIVE వాట్సాప్‌లో SSC ఫలితాలు ఎలా చూడాలి?
Method 1:
మీరు ఇప్పటికే హాల్ టికెట్‌ను వాట్సాప్‌లో డౌన్‌లోడ్ చేసుకున్నట్లయితే ఫలితాలు ఆటోమేటిక్‌గా మీకు వస్తాయి.
Method 2:
హాల్ టికెట్ డౌన్‌లోడ్ చేయని వారు ఇలా చేయాలి:
- 80969 58096 నంబర్‌కు “Hi” మెసేజ్ పంపండి
- “SSC Results” అని టైప్ చేయండి
- మీ Hall Ticket Number ఇవ్వండి వెంటనే మీ ఫలితం స్క్రీన్‌పై కనిపిస్తుంది.
ఫలితాల విడుదల వివరాలు
- రిలీజ్ తేదీ: రేపు
- సమయం: మధ్యాహ్నం 2 గంటలకు
- వేదిక: SCERT
ఫలితాలను K Keshava Rao మరియు Yogita Rana విడుదల చేయనున్నారు.
TS SSC RESULTS LIVE ఎగ్జామ్ వివరాలు
పరీక్షలు: మార్చి 14 నుంచి ఏప్రిల్ 16 వరకు
మొత్తం విద్యార్థులు: 5.28 లక్షలు
రెగ్యులర్: 5.17 లక్షలు
సప్లిమెంటరీ: 10,000+
విద్యార్థులకు సూచనలు
హాల్ టికెట్ నంబర్ రెడీగా ఉంచుకోండి,అధికారిక విధానాల ద్వారానే ఫలితాలు చెక్ చేయండి, ఫేక్ లింక్స్‌కి దూరంగా ఉండండి ,ఈసారి SSC ఫలితాలను చెక్ చేయడం మరింత ఈజీ అయింది. ఒక్క వాట్సాప్ మెసేజ్‌తోనే మీ ఫలితం మీ చేతిలోకి వస్తుంది!
Read More: Read Today’s E-paper News in Telugu

One Comment on “TS SSC RESULTS LIVE : వాట్సాప్‌లోనే 10వ తరగతి ఫలితాలు..ఇలా సెకన్లలో మీ SSC Result”
Comments are closed.