Mee Ticket App Telangana: తెలంగాణ ప్రజలకు సూపర్ న్యూస్ ప్రభుత్వం కొత్తగా Mee Ticket App ను ప్రారంభించింది.

Mee Ticket App అంటే ఏమిటి?
ఇది ఒక All-in-One యాప్ ఇందులో మీరు మెట్రో టికెట్లు ,బస్ పాస్‌లు ,టూరిస్ట్ ఎంట్రీ టికెట్లు , అన్నీ ఒకే చోట బుక్ చేసుకోవచ్చు , ఎన్ని ప్రదేశాలకు టికెట్లు? ఈ యాప్ ద్వారా మొత్తం 219 ప్రదేశాలకు టికెట్లు అందుబాటులో ఉన్నాయి .
అందులోపార్కులు ,దేవాలయాలు ,జూస్ ,ఫారెస్ట్ సఫారీ ,బోటింగ్ ,మ్యూజియంలు ,యాప్ ప్రత్యేకతలు MeeSeva ఆధ్వర్యంలో అభివృద్ధి చేశారు.లాంగ్ క్యూలు అవసరం లేదు , ఇంట్లో నుంచే టికెట్ బుక్ చేసుకోవచ్చు , ట్రిప్ ప్లాన్ చేయడం ఈజీ .
Mee Ticket App Telangana యాప్ ఉపయోగం ఎంత?
ఇప్పటివరకు2.5 లక్షల డౌన్‌లోడ్స్, 6 లక్షల బుకింగ్స్, ₹4 కోట్ల ట్రాన్సాక్షన్స్ అంటే ప్రజలు ఈ యాప్‌ను బాగా ఉపయోగిస్తున్నారు
మంత్రి వ్యాఖ్యలు
ఐటీ మంత్రి Sridhar Babu చెప్పారు, త్వరలో మరిన్ని సేవలు కూడా యాప్‌లో చేరుతాయి. Mee Ticket App వల్ల ప్రయాణం + టూరిజం చాలా ఈజీ అవుతుంది , ఇక లైన్లో నిలబడాల్సిన పని లేదు .
Read More: Read Today’s E-paper News in Telugu
