TG EAPCET 2026 Hall Tickets: తెలంగాణలో చదువుతున్న విద్యార్థులకు ముఖ్యమైన అప్డేట్ TG EAPCET 2026 హాల్ టికెట్లు విడుదలయ్యాయి .

TG EAPCET 2026 Hall Tickets హాల్ టికెట్లు ఎప్పుడు రిలీజ్ అయ్యాయి?
ఏప్రిల్ 23న అధికారికంగా రిలీజ్ చేశారు, విద్యార్థులు ఏప్రిల్ 27 మధ్యాహ్నం వరకు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
ఎంతమంది విద్యార్థులు అప్లై చేశారు?
మొత్తం 3 లక్షల మందికి పైగా అప్లై చేశారు ,ఇంజినీరింగ్ 2,10,308 మంది,అగ్రికల్చర్ 90,569 మంది,రెండింటికీ 317 మంది, మొత్తం 3,01,194 అభ్యర్థులు
పరీక్ష తేదీలు
TG EAPCET 2026 Hall Tickets ఎగ్జామ్ షెడ్యూల్ ఇలా ఉంది
Agriculture & Pharmacy
- మే 4
- మే 5
Engineering
- మే 9
- మే 10
- మే 11
అప్లికేషన్ లాస్ట్ డేట్ (లేట్ ఫీతో)
ఇంకా అప్లై చేయని వాళ్లకు అవకాశం ఉంది ,ఏప్రిల్ 24 వరకు ₹5,000 లేట్ ఫీ,మే 2 వరకు ₹10,000 లేట్ ఫీ
విద్యార్థులకు ముఖ్య సూచనలు
హాల్ టికెట్ తప్పనిసరిగా తీసుకెళ్లాలి,పరీక్షకు ముందే ప్రింట్ తీసుకోండి, ఎగ్జామ్ సెంటర్ & టైమ్ చెక్ చేయండి.
Read More: Read Today’s E-paper News in Telugu
