EC Transfers Police Officers: ఎన్నికల ముందు వెస్ట్ బెంగాల్‌లో పెద్ద మార్పులు చోటుచేసుకున్నాయి. Election Commission of India కీలక నిర్ణయం తీసుకుంది. మొత్తం 12 మంది పోలీస్ అధికారులను బదిలీ చేసింది.

ఈ మార్పులు ముఖ్యంగా West Bengal లో జరగనున్న ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని చేశారు. Kolkata పోలీస్ శాఖలో కీలక పోస్టుల్లో ఉన్న అధికారులను మార్చారు.
EC Transfers Police Officers కొత్తగా కొన్ని నియామకాలు ఇలా ఉన్నాయి:
- సోమా దాస్ మిత్రా – జాయింట్ కమిషనర్ (క్రైమ్)
- సుదీప్ సర్కార్ – జాయింట్ కమిషనర్ (హెడ్‌క్వార్టర్స్)
- దేవాస్మితా దాస్ – జాయింట్ కమిషనర్ (ఇంటెలిజెన్స్)
ఇక డిప్యూటీ కమిషనర్ స్థాయిలో కూడా మార్పులు చేశారు.

- వీఎస్ఆర్ అనంతనాగ్ – DC (సౌత్)
- ప్రదీప్ కుమార్ యాదవ్ – DC (నార్త్)
- సైకత్ ఘోష్ – DC (సౌత్-ఈస్ట్)
- ప్రశాంత్ చౌధురి – DC (ఈస్ట్)
ఈ మార్పులతో పాటు రాష్ట్రంలోని మరికొన్ని పోలీస్ జిల్లాల్లో కూడా బదిలీలు జరిగాయి. ఎన్నికలు నిష్పక్షపాతంగా జరగడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు.
ఎన్నికల ముందు పెద్ద మార్పులు , 12 మంది పోలీస్ అధికారుల బదిలీ , కోల్‌కతా పోలీస్‌లో కీలక పోస్టులు మార్పు , ఎన్నికల భద్రత కోసం చర్యలు.
Read More: Read Today’s E-paper News in Telugu
