తెలంగాణ పత్రిక (APR.13), Hanuman Jayanti 2025 – జగిత్యాల జిల్లా కొండగట్టులో మూడు రోజులుగా చిన్న జయంతి ఉత్సవాలు నేటితో ముగిశాయి. తెలంగాణ రాష్ట్రం నుంచి మాత్రమే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి భక్తులు అంజన్న దర్శనం కోసం భారీగా తరలివచ్చారు.

ఈ మూడు రోజుల పర్వదినాలలో కొండగట్టు అంజన్న ఆలయంలో భక్తి ,నమ్మకం ,శ్రద్ధ , పరాకాష్టకు చేరుకున్నాయి.
కొండగట్టు అంజన్న ఆలయంలో ప్రత్యేక పూజలు అన్నదాన కార్యక్రమాలు నిర్వహించబడ్డాయి. భక్తులు తమ భక్తి విలువలను విరాళాల రూపంలో అందజేశారు. పండుగకు సంబంధించి పోలీసులు మరియు వాలంటీర్లు కట్టుదిట్టంగా భద్రత చర్యలు తీసుకున్నారు.
Read More: Read Today’s E-paper News in Telugu
2 Comments on “Hanuman Jayanti 2025 – కొండగట్టు ఆలయం లో భక్తుల రద్దీ”
Comments are closed.