Telanganapatrika (July 6): Vijay Deverakonda Kingdom Release Date 2025, విజయ్ దేవరకొండ అభిమానులకు ఊహించని గిఫ్ట్ ఇచ్చినట్లు అయ్యింది ‘కింగ్‌డమ్’ (సామ్రాజ్య) టీజర్. ఆయన rugged లుక్, wild ఎనర్జీ, పవర్‌ఫుల్ యాటిట్యూడ్ దేశవ్యాప్తంగా హైప్‌ను పెంచింది. టీజర్ విడుదలయ్యాక ఫ్యాన్స్ వీధుల్లో సంబరాలు చేసుకున్నారు. ఇప్పుడు అందరి కళ్లూ సినిమా విడుదల తేదీపై ఉన్నాయి.

రిలీజ్ డేట్ మార్పులు:
- మార్చి 30, 2025 – ప్రారంభంలో ప్రకటించిన విడుదల తేదీ
- మే 30, 2025 – మొదటి వాయిదా
- జూలై 4, 2025 – మళ్లీ వాయిదా
జూలై 7, 2025 – తాజా సమాచారం ప్రకారం, ఈ రోజుతో విజయ్ దేవరకొండ ‘కింగ్‌డమ్’ సినిమా విడుదల తేదీపై క్లారిటీ రావచ్చని అంచనాలు నెలకొన్నాయి.
చిత్ర వివరాలు:
దర్శకత్వం: గౌతమ్ తిన్ననూరి
నాయిక: భాగ్యశ్రీ బోర్స్
ఇతర నటులు: సత్యదేవ్
సంగీతం: అనిరుధ్ రవిచంద్రన్
కెమెరామెన్: గిరీష్ గంగాధరన్, జోమోన్ టి జాన్
బ్యానర్: సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్
నిర్మాత నాగ వంశీ ఏమంటున్నారు?
“దయచేసి ఆలస్యం గురించి నన్ను మళ్లీ శపించకండి. మా టీం రాత్రింబవళ్లు శ్రమిస్తోంది. ఈ సినిమా ఒక ADRENALINE RUSH అవుతుంది. ఒకసారి చూస్తే, విజయం లిఖించబడిన సినిమా అనిపిస్తుంది. ఇది పూర్తి meals టాలీవుడ్ మాస్ ఎంటర్టైనర్!”
అందరి చూపూ జూలై 7పై. ఆ రోజు ‘Kingdom’ రిలీజ్ డేట్ అధికారికంగా వెల్లడవుతుందా లేదా అన్నది ఇప్పుడు హాట్ టాపిక్!
తాజా అప్‌డేట్స్ కోసం ఇంకా www.telanganapatrika.in ను ఫాలో అవ్వండి