UPSC Job Calendar 2026: కు సంబంధించిన పూర్తి సమాచారం విడుదలైంది. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) 2026 సంవత్సరానికి సంబంధించిన అన్ని ప్రధాన పరీక్షల తేదీలను అధికారికంగా ప్రకటించింది. ఈ కేలండర్ ద్వారా అభ్యర్థులు సివిల్స్, NDA, CDS, IES, CMSE, IFS వంటి పరీక్షల పూర్తి షెడ్యూల్‌ను తెలుసుకోగలరు.

సివిల్ సర్వీసెస్ పరీక్షల ముఖ్యమైన తేదీలు
- UPSC Civil Services Notification 2026 – జనవరి 14, 2026
- ప్రిలిమినరీ పరీక్ష – మే 21, 2026
- మెయిన్స్ పరీక్షలు – ఆగస్టు 24, 2026 నుండి
- ఈ వివరాలు UPSC Job Calendar 2026 ప్రకారం అందుబాటులో ఉన్నాయి.
రక్షణ శాఖకు సంబంధించిన పరీక్షలు:
- NDA & NA Exam 1 – ఏప్రిల్ 12, 2026
- CDS Exam 2 – సెప్టెంబర్ 13, 2026
- NDA, CDS వంటి పరీక్షలు రక్షణ శాఖ ఉద్యోగాల కోసం అత్యంత ప్రాధాన్యత గలవిగా UPSC నిర్వహిస్తుంటుంది.
ఇతర పరీక్షలు – ముఖ్యమైన తేదీలు:
UPSC Job Calendar 2026 ప్రకారం వివిధ ఇతర పరీక్షల తేదీలు కూడా ప్రకటించబడ్డాయి:
- IES/ISS Notification
- GEO Scientist Exam
- SO/ Steno Exam
- Combined Medical Services (CMSE)
- Indian Forest Service (IFS)
- CAPF AC Exam
- CISF AC Exam
ఈ పరీక్షల తేదీలు అధికారిక UPSC Job Calendar 2026 PDF ద్వారా అందుబాటులో ఉన్నాయి.
UPSC Job Calendar 2026 PDF డౌన్‌లోడ్ చేయండి
ఆసక్తి ఉన్న అభ్యర్థులు @upsc.gov.in వెబ్‌సైట్ ద్వారా UPSC Job Calendar 2026 PDF ఫైల్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఈ షెడ్యూల్ అభ్యర్థులకు ముందుగా ప్రిపరేషన్‌కు మార్గదర్శిగా ఉపయోగపడుతుంది.
Comments are closed.