Advertisement

TS TET Result 2025: Telangana TET ఫలితాలు విడుదల – స్కోర్ కార్డ్ ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి @tgtet.aptonline.in

Telanganapatrika (జూలై 22 ): TS TET Result 2025 తెలంగాణ ఉపాధ్యాయ అర్హత పరీక్ష (TET) ఫలితాలు నేడు ఉదయం 11 గంటలకు విడుదల కానున్నాయని విద్యాశాఖ ప్రకటించింది. జూన్ 18 నుండి 30వ తేదీ వరకు రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన ఈ పరీక్షలో దాదాపు లక్షల సంఖ్యలో అభ్యర్థులు పాల్గొన్నారు. విద్యాశాఖ కార్యదర్శి యోగితా రాణా గారు అధికారికంగా ఫలితాలను విడుదల చేయనున్నారు. ఫలితాలను tgtet.aptonline.in వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచుతారు.

Advertisement
Join WhatsApp Group Join Now

Advertisement
TS TET Result 2025 TS TET Result 2025 full detailsdirect link

పేపర్-1 & పేపర్-2 హాజరైన అభ్యర్థుల వివరాలు:

  • పేపర్-1:
    దరఖాస్తులు – 63,261
    హాజరైనవారు – 47,224
  • మాథ్స్ & సైన్స్:
    దరఖాస్తులు – 66,686
    హాజరైనవారు – 48,998
  • సోషల్ స్టడీస్:
    దరఖాస్తులు – 53,706
    హాజరైనవారు – 41,207

TS TET Results 2025:

  1. అధికారిక వెబ్‌సైట్ https://tgtet.aptonline.in/tgtet/ ని ఓపెన్ చేయండి
  2. హోమ్‌పేజీలో “TS‑TET Result 2025” లింక్‌పై క్లిక్ చేయండి
  3. మీ జర్నల్ నెంబర్ లేదా హాల్ టికెట్ నెంబర్ & Date of Birth ఎంటర్ చేసి సబ్మిట్ చేయండి
  4. స్కోర్‌కార్డ్ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు

గమనిక:

ఈ ఫలితాలు ప్రభుత్వ ఉపాధ్యాయ నియామకాలకు అర్హత పొందడానికి అవసరమైనవి. టెట్ ఉత్తీర్ణతతో DSC వంటి రిక్రూట్‌మెంట్లకు అర్హత ఉంటుంది.

Advertisement

ఫలితాల కోసం అధికారిక వెబ్‌సైట్‌ను చెక్ చేయండి:
https://tgtet.aptonline.in/tgtet/

Advertisement
Advertisement

About Ganeshghani

GaneshGhani is a Editor with 1.5 years of experience in writing news articles on topics like education, jobs, and politics clear, and engaging stories that are easy to understand and hold the reader’s interest making complex topics accessible and relatable to a larger audience.

View all posts by Ganeshghani →

One Comment on “TS TET Result 2025: Telangana TET ఫలితాలు విడుదల – స్కోర్ కార్డ్ ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి @tgtet.aptonline.in”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *