TS Inter results check online: తెలంగాణ విద్యార్థులకు గుడ్ న్యూస్. ఇప్పుడు ఇంటర్ ఫలితాలను వాట్సాప్‌లోనే సులభంగా చెక్ చేయవచ్చు. MeeSeva కొత్త సేవల ద్వారా ఈ సౌకర్యం అందుబాటులోకి వచ్చింది. ఇక వెబ్‌సైట్ ఓపెన్ చేయాల్సిన అవసరం లేదు.

WhatsApp ద్వారా మీ ఫలితం కేవలం కొన్ని స్టెప్స్‌లో తెలుసుకోవచ్చు.
TS Inter results check online వాట్సాప్‌లో ఇంటర్ ఫలితాలు ఎలా చెక్ చేయాలి?
చాలా ఈజీగా ఇలా చేయండి:
- ఈ నంబర్ సేవ్ చేయండి 80969 58096
- Contact Name: MeeSeva Telangana
- వాట్సాప్ ఓపెన్ చేసి “Hi” అని మెసేజ్ పంపండి
- MeeSeva చాట్‌బాట్ ఓపెన్ అవుతుంది
- “BIE Exam Result” అనే ఆప్షన్‌ను ఎంచుకోండి
- మీ Hall Ticket Number నమోదు చేయండి
- సంవత్సరం ఎంచుకోండి (1వ సంవత్సరం / 2వ సంవత్సరం)
- స్ట్రీమ్ ఎంచుకోండి (General / Vocational)
- చివరగా Submit చేయండి
అంతే! మీ ఫలితం వెంటనే వాట్సాప్‌లో కనిపిస్తుంది.
TS Inter results check online ఎందుకు ఇది బెస్ట్?
చాలా సింపుల్ , టైమ్ సేవ్ అవుతుంది. వెబ్‌సైట్ స్లో సమస్య లేదు ,మొబైల్‌లోనే ఫలితం.
అందుకే విద్యార్థులు ఈ కొత్త విధానం ఉపయోగించండి. సులభంగా మీ రిజల్ట్ తెలుసుకోండి.
Read More: Read Today’s E-paper News in Telugu

