Telanganapatrika (July 07): TS ICET Results 2025, తెలంగాణ రాష్ట్రంలో MBA, MCA కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన ఐసెట్ (ICET) – 2025 ఫలితాలు ఈరోజు మధ్యాహ్నం 3:00 గంటలకు అధికారికంగా విడుదల కానున్నాయి.

పరీక్షలు – హాజరైన అభ్యర్థులు:
పరీక్ష తేదీలు: జూన్ 8 & 9, 2025
- మొత్తం రిజిస్ట్రేషన్లు: 71,757
- హాజరైన అభ్యర్థులు: 64,398
ఈ పరీక్షను తెలంగాణ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ (TSCHE) ఆధ్వర్యంలో నిర్వహించారు.
TS ICET Results 2025 ఫలితాలు ఎలా చెక్ చేయాలి?
- అధికారిక వెబ్‌సైట్‌కు వెళ్లండి → https://icet.tsche.ac.in
- హోం పేజ్ తెరవగానే ‘ICET 2025 Results’ లింక్ కనిపిస్తుంది
- హాల్‌టికెట్ నంబర్ ఎంటర్ చేస్తే వెంటనే ఫలితం స్క్రీన్‌పై ప్రదర్శించబడుతుంది
- ఫలితాన్ని డౌన్లోడ్ చేసి ప్రింట్ తీసుకోవచ్చు
ఇందులో ఏముంటుంది?
ఫలితాల్లో అభ్యర్థి పొందిన స్కోరు, ర్యాంక్, అర్హత స్థాయి ఉంటాయి. ఆపై ర్యాంక్ ఆధారంగా కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల అవుతుంది.
వెబ్సైట్లు చెక్ చేయండి:
Read More: Read Today’s E-paper News in Telugu
One Comment on “నేడు TS ICET Results 2025: ఫలితాలు ఈ విధంగా చెక్ చేయండి..!”