Advertisement

Traffic SI: వాహనదారుడి తప్పిదం – డ్యూటీ లో ఉన్న ఎస్సైకు తీవ్ర గాయాలు

Traffic Si latest news 2025 may

TELANGANA PATRIKA (MAY 18) , Traffic SI: నిజామాబాద్ నగరంలో ఓ వాహనదారుడి నిర్లక్ష్యం వల్ల ఎస్సై తీవ్రగాయాల పాలయ్యాడు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది.

Advertisement
Join WhatsApp Group Join Now

Advertisement

నగరంలోని సాయిరెడ్డి పెట్రోల్​ బంక్​ వద్ద శనివారం మధ్యాహ్నం సమయంలో వాహనాల తనిఖీ చేపట్టారు. ఈ క్రమంలో ఓ వాహనదారుడిని అడ్డుకోగా.. అతను తప్పించుకునే ప్రయత్నం చేశాడు. దీంతో బైకు వెనుక హ్యాండిల్​ను పట్టుకోబోయాడు. ఈ క్రమంలో వాహనదారుడు వేగం పెంచడంతో ట్రాఫిక్​ ఎస్సై రహమతుల్లా కిందపడిపోయారు. దీంతో ఆయన చేయి విరిగి తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే ఆయనను నగరంలోని ఓ ఆస్పత్రికి తరలించారు. వైద్యుల సూచన మేరకు హైదరాబాద్​కు తరలించి చికిత్స చేయిస్తున్నారు.

Advertisement

Also Read : జూన్ 6 నుంచి బడిబాట ప్రారంభం – పాఠశాలల్లో పండగ వాతావరణం..!

Advertisement
Advertisement

About Shiva

Shiva leads Telanganapatrika with a mission to deliver powerful, people-centric Telugu news. With a sharp focus on Telangana’s students, and public issues, and trending schemes, Shiva ensures every update is timely, SEO-rich, and socially impactful. Passionate about accessible journalism, Shiva blends clarity with digital strategy to make Telanganapatrika a trusted voice for today's generation.

View all posts by Shiva →

Comments are closed.