Telangana News, Telugu News Today, Breaking News Telugu ,Latest Telangana News, Rajanna Sircilla News, Telangana Breaking News, Telugu Newspaper Online, Today Telugu News, Telangana Politics News, Hyderabad Breaking News , తాజా వార్తలు , తెలుగు వార్తలు , బ్రేకింగ్ న్యూస్ తెలుగులో , తెలంగాణ లో తాజా అప్డేట్స్ , తెలుగు న్యూస్ పేపర్
TG LAWCET 2026 దరఖాస్తుల గడువు ఇవాళ (ఏప్రిల్ 1, 2026) తో ముగుస్తోంది. లేట్ ఫీజు లేకుండా Apply చేసుకోవాలనుకుంటున్న అర్హులైన అభ్యర్థులు వెంటనే దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచించారు. ఈ తేదీ దాటితే అదనపు Fine చెల్లించాల్సి ఉంటుంది.
TG LAWCET 2026 – కోర్సుల వివరాలు
కోర్సు
అర్హత
వ్యవధి
LLB
Intermediate
5 సంవత్సరాలు
LLB
Degree
3 సంవత్సరాలు
LLM
LLB పూర్తి
2 సంవత్సరాలు
Application Fee వివరాలు
Category
LAWCET Fee
PGLCET Fee
SC / ST / దివ్యాంగులు
రూ. 900
రూ. 900
General
రూ. 1,100
రూ. 1,100
TG LAWCET 2026 – Late Fee తేదీలు
Late Fee
గడువు తేదీ
రూ. 500 Fine
ఏప్రిల్ 15 వరకు
రూ. 1,000 Fine
ఏప్రిల్ 25 వరకు
రూ. 2,000 Fine
మే 5 వరకు
రూ. 4,000 Fine
మే 10 వరకు
రూ. 10,000 Fine
మే 13 వరకు
పరీక్ష షెడ్యూల్
పరీక్ష
తేదీ
సమయం
3 సంవత్సరాల LLB (Session 1)
మే 18
9:30 AM – 11:00 AM
3 సంవత్సరాల LLB (Session 2)
మే 18
12:30 PM – 2:00 PM
5 సంవత్సరాల LLB మరియు LLM
మే 18
4:00 PM – 5:30 PM
ముఖ్యమైన తేదీలు
వివరాలు
తేదీ
Application Edit Option
మే 3 నుండి
Hall Tickets విడుదల
మే 12
Preliminary Key విడుదల
మే 23
Objections గడువు
మే 25 వరకు
Results విడుదల
జూన్ 5
పరీక్ష వివరాలు
TG LAWCET పరీక్ష మొత్తం 120 Marks కు నిర్వహిస్తారు. Ranks ఆధారంగా సీట్ల కేటాయింపు జరుగుతుంది. Counselling పూర్తయిన తర్వాత మిగిలిన సీట్లకు Spot Admissions నిర్వహిస్తారు. లా కోర్సులకు గత కొంతకాలంగా డిమాండ్ పెరుగుతోంది — సీట్ల కోసం పోటీ ఎక్కువగా ఉంది.
GaneshGhani is a Editor with 1.5 years of experience in writing news articles on topics like education, jobs, and politics clear, and engaging stories that are easy to understand and hold the reader’s interest making complex topics accessible and relatable to a larger audience.