TG 10th Supplementary 2025: పరీక్షల తేదీల వివరణ!

TG 10th Supplementary 2025: తెలంగాణ SSC (10వ తరగతి) సప్లిమెంటరీ పరీక్షల షెడ్యూల్ 2025ని విద్యాశాఖ విడుదల చేసింది. పరీక్షలు జూన్ 3 నుండి ప్రారంభమవుతాయి.

పరీక్షల తేదీలు & సమయం

పరీక్ష తేదీలు: జూన్ 3 నుంచి జూన్ 13, 2025
పరీక్ష సమయం: ఉదయం 9:30 AM నుంచి 12:30 PM వరకు

TS SSC Supplementary 2025 పరీక్షల తేదీల వివరణ
తేదీసబ్జెక్టు
జూన్ 03ఫస్ట్ లాంగ్వేజ్ / కాంపోజిట్ కోర్స్ – 1
జూన్ 04సెకండ్ లాంగ్వేజ్
జూన్ 05ఇంగ్లీష్
జూన్ 06మ్యాథమెటిక్స్
జూన్ 09ఫిజికల్ సైన్స్
జూన్ 10బయాలజికల్ సైన్స్
జూన్ 11సోషల్ స్టడీస్
జూన్ 12ఫస్ట్ లాంగ్వేజ్ / కాంపోజిట్ కోర్స్ – 2 / OSSC main language paper – 1
TG 10th Supplementary Exams

ఫీజు చెల్లింపు వివరాలు

  • ఫీజు గడువు: మే 16, 2025
  • చెల్లింపు స్థలం: సంబంధిత పాఠశాలల్లోనే చెల్లించాలి
ఫీజు రుసుము:

1 నుండి 3 సబ్జెక్టులకైతే: ₹110

3 కంటే ఎక్కువ సబ్జెక్టులకైతే: ₹125

సంబంధిత లింకులు

TS SSC అధికారిక వెబ్‌సైట్

TS SSC Result 2025 వివరాలు

Read More: Shepherd Son UPSC: గొర్రెలు మేపిన యువకుడు కలెక్టర్ అయ్యాడు మూడోసారి ర్యాంక్ సాధించాడు!

సప్లిమెంటరీ పరీక్షల సమయం ఎంత?

ఉదయం 9:30 AM నుండి మధ్యాహ్నం 12:30 PM వరకు నిర్వహిస్తారు

TG 10th Supplementary Exams ఎప్పటి నుంచి ప్రారంభమవుతాయి?

జూన్ 3, 2025 నుంచి ప్రారంభమవుతాయి.

ఫీజు ఎంత?

1-3 సబ్జెక్టులకి ₹110, అంతకంటే ఎక్కువైతే ₹125.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *