Advertisement

TG 10th Results 2025: తెలంగాణ పదో తరగతి ఫలితాలు విడుదలకు సిద్ధం – ఏప్రిల్ చివరి వారంలో రిలీజ్!

తెలంగాణ పత్రిక (APR.25): TG 10th Results 2025 , ఫలితాలు విడుదలకు కౌంట్‌డౌన్ మొదలైంది!
తెలంగాణ రాష్ట్ర విద్యా శాఖ పదో తరగతి పరీక్షల ఫలితాలను విడుదల చేయడానికి ఏర్పాట్లు పూర్తి చేసింది. ఫలితాలను విడుదల చేయడానికి అవసరమైన ఫైల్‌ను ప్రభుత్వం ముందుకు పంపించామని సమాచారం. అనుమతి లభించిన వెంటనే ఫలితాలు అధికారిక వెబ్‌సైట్‌లో ప్రకటించనున్నారు.

Advertisement
Join WhatsApp Group Join Now

Advertisement

ఈ సంవత్సరం దాదాపు 5 లక్షల మంది విద్యార్థులు SSC (10th Class) పరీక్షలకు హాజరయ్యారు. ప్రస్తుతం విద్యార్థులు, తల్లిదండ్రులు ఫలితాల కోసం ఆతురతగా ఎదురుచూస్తున్నారు.

Advertisement
TG 10th Results 2025 ఫలితాల విడుదల తేదీ ఎప్పటికి?

విద్యాశాఖ వర్గాల సమాచారం మేరకు, TG 10th Results 2025ను ఏప్రిల్ 21 లేదా 22 తేదీల్లో విడుదల చేసే అవకాశం ఉంది. తుది తేదీకి సంబంధించి అధికారిక ప్రకటన త్వరలో వెలువడనుంది.

ఫలితాలను ఇలా చెక్ చేయండి:
  • అధికారిక వెబ్‌సైట్‌కి వెళ్లండి: bse.telangana.gov.in
  • “SSC Results 2025” అనే లింక్‌పై క్లిక్ చేయండి
  • మీ హాల్ టికెట్ నంబర్ నమోదు చేసి సబ్మిట్ చేయండి
  • ఫలితాలు స్క్రీన్ పై ప్రదర్శించబడతాయి
  • ప్రింట్ తీసుకొని భవిష్యత్తు అవసరాలకు ఉపయోగించుకోం
ఫలితాల వెబ్‌సైట్లు:

bse.telangana.gov.in

results.cgg.gov.in

ఫలితాల రోజు సర్వర్ లొడ్ అధికంగా ఉండే అవకాశం ఉంది. ఎక్కువ ప్రయత్నాల తర్వాత మాత్రమే రిజల్ట్స్ చూడగలుగుతారు. తల్లిదండ్రులు, విద్యార్థులు ఓర్పుగా ఉండాలని విజ్ఞప్తి.

Read More: TG inter supplementary exams 2025: తెలంగాణ ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షల షెడ్యూల్ 2025 విడుదల

Advertisement
Advertisement

About Ganeshghani

GaneshGhani is a Editor with 1.5 years of experience in writing news articles on topics like education, jobs, and politics clear, and engaging stories that are easy to understand and hold the reader’s interest making complex topics accessible and relatable to a larger audience.

View all posts by Ganeshghani →

Comments are closed.