Telangana Students ISRO Visit: తెలంగాణ ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ఒక గొప్ప అవకాశం దక్కింది. మొత్తం 59 మంది విద్యార్థులు Indian Space Research Organisation సందర్శనకు ఎంపికయ్యారు.

వీరు ఆంధ్రప్రదేశ్‌లోని Satish Dhawan Space Centre ను సందర్శించనున్నారు.
Telangana Students ISRO Visit “Har Indian Ka Moonshot” కార్యక్రమం
ఈ టూర్ “Har Indian Ka Moonshot” అనే ప్రత్యేక కార్యక్రమంలో భాగంగా నిర్వహించబడుతోంది. State Council of Educational Research and Training ఆధ్వర్యంలో Agastya Foundation సహకారంతో Planetary Society of India భాగస్వామ్యంతో ఈ కార్యక్రమం జరిగింది.
ఎలా ఎంపికయ్యారు?
విద్యార్థులను రాష్ట్ర స్థాయిలో జరిగిన పోటీల ద్వారా ఎంపిక చేశారు ఆర్ట్‌వర్క్ పోటీ, వ్యాస రచన పోటీ,ఈ పోటీల్లో ప్రతిభ కనబర్చిన విద్యార్థులే ఎంపికయ్యారు.
ప్రయాణ ఏర్పాట్లు 59 మంది విద్యార్థులు 6 మంది ఉపాధ్యాయులు తోడుగా Telangana State Road Transport Corporation ప్రత్యేక బస్సులు ఏర్పాటు వీరు శ్రీహరికోటకు ప్రయాణించనున్నారు.
ఈ కార్యక్రమం లక్ష్యం
ఈ సందర్శన ప్రధాన ఉద్దేశ్యం విద్యార్థులకు స్పేస్ రీసెర్చ్ పరిచయం పాఠశాల విద్యను ప్రాక్టికల్ సైన్స్‌తో అనుసంధానం సైన్స్‌పై ఆసక్తి పెంచడం విద్యార్థులకు లాభం ఈ టూర్ ద్వారా విద్యార్థులు రాకెట్ లాంచ్ సిస్టమ్స్ గురించి తెలుసుకుంటారు. శాస్త్రవేత్తల పని విధానం అవగాహన పొందుతారు. భవిష్యత్ కెరీర్‌పై స్పష్టత పొందుతారు.
Read More: Read Today’s E-paper News in Telugu
