Telanganapatrika (August 14): Telangana RTC , రాఖీ పౌర్ణమి సందర్భంగా తెలంగాణా స్టేట్ RTC బస్సులు ప్రయాణికుల రద్దీతో కిక్కిరిశాయి. ఆగస్టు 7 నుంచి 12 వరకు, కేవలం ఆరు రోజుల్లో 3.68 కోట్ల మంది బస్సుల్లో ప్రయాణించారు అని TGSRTC ప్రకటించింది.

Telangana RTC రాఖీ పౌర్ణమి ఉత్సాహం ఆరు రోజుల్లో 2.51 కోట్ల మహిళల ఉచిత ప్రయాణం..
పండుగ రోజు (ఆగస్టు 9): 45.62 లక్షల మంది ప్రయాణం
ఆగస్టు 11: అత్యధికంగా 45.94 లక్షల మంది ప్రయాణం
ఆరు రోజుల మొత్తంలో రాకపోకలు: 68.45 లక్షలు (మహిళల సంఖ్యతో కలిపి)
RTC ప్రకారం, ఒక్క రోజులో ఇంత పెద్ద సంఖ్యలో మహిళలు ప్రయాణించడం ఇదే మొదటిసారి. ఇది రాఖీ పౌర్ణమి పండుగ ఉత్సాహాన్ని, అలాగే మహిళలకు ఉచిత ప్రయాణ పథకం పాప్యులారిటీని స్పష్టంగా చూపుతోంది.
Read More: Read Today’s E-paper News in Telugu