Advertisement

Telangana Intermediate Hall Ticket WhatsApp : వాట్సాప్‌లోనే ఇంటర్ హాల్ టికెట్ ప్రివ్యూ

Telangana Intermediate Hall Ticket WhatsApp: తెలంగాణ రాష్ట్ర ఇంటర్మీడియట్ విద్యార్థులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. 2026 ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలకు సంబంధించిన హాల్ టికెట్ ప్రివ్యూను ఇప్పుడు వాట్సాప్ ద్వారానే చూడగలిగే సౌకర్యంను తెలంగాణ ఇంటర్మీడియట్ విద్యామండలి (TGBIE) అందుబాటులోకి తీసుకొచ్చింది.

Advertisement
Join WhatsApp Group Join Now

Advertisement

ఈ కొత్త విధానం ద్వారా విద్యార్థులతో పాటు తల్లిదండ్రులు కూడా ముందుగానే హాల్ టికెట్ వివరాలను పరిశీలించవచ్చు.

Advertisement

వాట్సాప్‌లో హాల్ టికెట్ ఎలా చూడాలి?

ఇంటర్ ఫస్ట్ ఇయర్ విద్యార్థులు , SSC రోల్ నంబర్ , పుట్టిన తేదీ

ఇంటర్ సెకండ్ ఇయర్ విద్యార్థులు ఫస్ట్ ఇయర్ హాల్ టికెట్ నంబర్ , పుట్టిన తేదీ

ఈ వివరాలు నమోదు చేస్తే హాల్ టికెట్ ప్రివ్యూ లింక్ వాట్సాప్‌లో అందుతుంది.

హాల్ టికెట్‌లో ఉండే వివరాలు విద్యార్థి పేరు, ఫోటో , గ్రూప్, మీడియం , సబ్జెక్టులు , పరీక్ష తేదీలు

సెకండ్ ఇయర్ విద్యార్థులకు ఫస్ట్ ఇయర్ మార్కుల వివరాలు

Telangana Intermediate Hall Ticket WhatsApp తప్పులు ఉంటే ఏం చేయాలి?

హాల్ టికెట్‌లో పేరు, ఫోటో, సబ్జెక్ట్ లేదా ఇతర వివరాల్లో తప్పులు ఉంటే వెంటనే
సంబంధిత కాలేజ్ ప్రిన్సిపాల్‌ను లేదా జిల్లా ఇంటర్మీడియట్ అధికారిని (DIEO) సంప్రదించాలని సూచించారు.

ఇంటర్ పరీక్షల షెడ్యూల్

ఇంగ్లిష్ ప్రాక్టికల్స్:

  • ఫస్ట్ ఇయర్ – జనవరి 21
  • సెకండ్ ఇయర్ – జనవరి 22

ఎథిక్స్ & ఎన్విరాన్‌మెంటల్ పరీక్షలు:

జనవరి 23, 24

ప్రాక్టికల్ పరీక్షలు:

  • ఫిబ్రవరి 2 నుంచి 21 వరకు

థియరీ పరీక్షలు ప్రారంభం:

  • ఫిబ్రవరి 25 నుంచి

అధికారుల మాట

విద్యార్థులు, తల్లిదండ్రులు ముందుగానే హాల్ టికెట్ వివరాలు తెలుసుకుని పొరపాట్లు సరిచేసుకునేలా ఈ వాట్సాప్ ఆధారిత సేవను ప్రవేశపెట్టామని ఇంటర్మీడియట్ బోర్డు అధికారులు తెలిపారు.

Read More: Read Today’s E-paper News in Telugu

Advertisement
Advertisement

About Shiva

Shiva leads Telanganapatrika with a mission to deliver powerful, people-centric Telugu news. With a sharp focus on Telangana’s students, and public issues, and trending schemes, Shiva ensures every update is timely, SEO-rich, and socially impactful. Passionate about accessible journalism, Shiva blends clarity with digital strategy to make Telanganapatrika a trusted voice for today's generation.

View all posts by Shiva →