Advertisement

Telangana Election Expenses : ఇకపై నియంత్రణలోనే ఖర్చు..!

Telangana Election Expenses: తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం స్థానిక సంస్థల ఎన్నికలకు ముందు అభ్యర్థుల ఖర్చుల పరిమితులను ఖరారు చేసింది. ఎవరు ఈ పరిమితిని మించితే లేదా సమయానికి ఖర్చు లెక్కలు సమర్పించకపోతే కఠిన చర్యలు తీసుకోనుందని స్పష్టం చేసింది.

Advertisement
Join WhatsApp Group Join Now

Advertisement

ఖర్చు పరిమితుల వివరాలు

Advertisement

జెడ్‌పీటీసీ (ZPTC) అభ్యర్థులు – ₹4,00,000

ఎంపీటీసీ (MPTC) అభ్యర్థులు – ₹1,50,000

గ్రామ పంచాయతీలు

జనాభా 5,000కి పైగా: సర్పంచ్ – ₹2,50,000; వార్డు సభ్యులు – ₹50,000

జనాభా 5,000లోపు: సర్పంచ్ – ₹1,50,000; వార్డు సభ్యులు – ₹30,000

ఖర్చు లెక్కల సమర్పణ తప్పనిసరి

ప్రతి అభ్యర్థి ఫలితాలు ప్రకటించిన 45 రోజుల్లోపు ఖర్చుల లెక్కలు సమర్పించాలి.

ఈ లెక్కలు సంబంధిత అధికారులు ZP CEO లేదా MPDOకి సమర్పించాలి.

పార్టీ అభ్యర్థి తరఫున చేసిన ఖర్చులు కూడా ఆయన ఖర్చులో కలుస్తాయి. అయితే, పార్టీ మొత్తం అభ్యర్థుల కోసం సాధారణంగా చేసిన ఖర్చులు అభ్యర్థి ఖాతాలో లెక్కించబడవు.

Telangana Election Expenses నిబంధనలు పాటించకపోతే చర్యలు

నిర్ణీత గడువులో ఖర్చు లెక్కలు సమర్పించని అభ్యర్థి మూడు సంవత్సరాల పాటు ఎన్నికల్లో పోటీ చేసే హక్కు కోల్పోతారు.

ఇప్పటికే గెలిచిన అభ్యర్థి ఈ నియమాలను ఉల్లంఘిస్తే, ఆయన ఎన్నికను రద్దు చేసి పదవి నుంచి తప్పించవచ్చు

Read More: Read Today’s E-paper News in Telugu

Advertisement
Advertisement

About Shiva

Shiva leads Telanganapatrika with a mission to deliver powerful, people-centric Telugu news. With a sharp focus on Telangana’s students, and public issues, and trending schemes, Shiva ensures every update is timely, SEO-rich, and socially impactful. Passionate about accessible journalism, Shiva blends clarity with digital strategy to make Telanganapatrika a trusted voice for today's generation.

View all posts by Shiva →

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *