Telanganapatrika (July 28): Sub Registrar Office: రెండు రోజుల నుండి గంగాధర సబ్ రిజిస్ట్రార్ సస్పెండ్ అని వార్త చెక్కర్లు కొడుతున్న విషయం అందరికి తెలిసిందే ఈరోజు గంగాధర సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయానికి గంగాధర సబ్ రిజిస్ట్రార్ ఆఫ్జాల్ నూర్ ఖాన్ వచ్చినారు. ఆఫ్జాల్ నూర్ ఖాన్ మాట్లాడుతూ నాకు ఇంత వరకి ఎలాంటి సస్పెన్షన్ ఆర్డర్ కాఫీస్ రాలేదు అని తెలిపారు. ఈరోజు గంగాధర రిజిస్ట్రార్ ఆఫీస్ లో ఇంచార్జి రిజిస్ట్రార్ గా పి. సదశివా రామకృష్ణ విధులు నిర్వహిస్తున్నారు.


ఇంచార్జి సబ్ సదా శివ