SSC CHSL Notification 2025: ఇంటర్మీడియట్‌తో కేంద్ర ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల!

SSC CHSL Notification 2025: స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ (SSC) 2025 సంవత్సరానికి చెందిన కంబైన్డ్ హయ్యర్ సెకండరీ లెవెల్ (CHSL) నోటిఫికేషన్‌ను జారీ చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా 3,131 ఖాళీలను భర్తీ చేయనున్నట్లు అధికారిక వెబ్‌సైట్‌లో ప్రకటించారు. ఇంటర్మీడియట్ అర్హత కలిగిన అభ్యర్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవచ్చు https://ssc.gov.in/.

Join WhatsApp Group Join Now

SSC CHSL Notification 2025 direct link
SSC CHSL Notification 2025

SSC CHSL Notification 2025 పోస్టుల వివరాలు:

  • లోయర్ డివిజనల్ క్లర్క్ (LDC)
  • జూనియర్ సెక్రటరియట్ అసిస్టెంట్ (JSA)
  • డేటా ఎంట్రీ ఆపరేటర్ (DEO)
  • డేటా ఎంట్రీ ఆపరేటర్ గ్రేడ్ A

అర్హతలు & వయోపరిమితి:

  • కనీస అర్హత: ఇంటర్మీడియట్ ఉత్తీర్ణత
  • వయస్సు: 18 నుంచి 27 ఏళ్ల మధ్య (01 ఆగస్టు 2026 నాటికి)
    – రిజర్వేషన్ అభ్యర్థులకు వయో సడలింపు ఉంటుంది

దరఖాస్తు ఫీజు:

  • రూ.100/- (మహిళలు, ఎస్సీ, ఎస్టీ, PwBD, మాజీ సైనికులకు ఫీజు మినహాయింపు)

ముఖ్యమైన తేదీలు:

  • ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభం: 23 జూన్ 2025
  • చివరి తేది: 18 జూలై 2025
  • దరఖాస్తు ఎడిట్ ఆప్షన్: 23-24 జూలై 2025

పరీక్ష విధానం:

పరీక్ష రెండు దశల్లో ఉంటుంది – టైర్ 1 (CBT) & టైర్ 2. టైర్ 1 పరీక్షలో:

  • ఇంగ్లీష్ లాంగ్వేజ్: 25 ప్రశ్నలు
  • జనరల్ ఇంటెలిజెన్స్: 25
  • క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్: 25
  • జనరల్ అవేర్నెస్: 25

మొత్తం 100 ప్రశ్నలు, ప్రతి ప్రశ్నకు 2 మార్కులు – మొత్తం 200 మార్కులు
ప్రతి తప్పు సమాధానానికి 0.50 నెగటివ్ మార్కింగ్

👉 Full Notification

👉Apply Link direct

ఇంకా ఇలాంటి విశ్లేషణాత్మక వార్తల కోసం www.telanganapatrika.in ను రోజు సందర్శించండి!

About Ganeshghani

GaneshGhani is a Editor with 1.5 years of experience in writing news articles on topics like education, jobs, and politics. he specialises in crafting simple, clear, and engaging stories that are easy to understand and hold the reader’s interest, making complex topics accessible and relatable to a larger audience.

View all posts by Ganeshghani →

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *