Advertisement

Siricilla Latest News: రాజన్న సిరిసిల్ల జిల్లాలో యువ రైతు దారుణ హ*త్య..

Siricilla Latest News: గంభీరావుపేట మండలం లింగన్న పేట గ్రామానికి చెందిన మెండే సతీష్ యాదవ్ s/o దుర్గయ్య వయస్సు (33) సంవత్సరాలు భార్య భార్గవి, ఇద్దరు కుమారులు ( 4 ) ( 2 )….

Advertisement
Join WhatsApp Group Join Now

Advertisement

గుర్తు తెలియని దుండగుల చేతిలో మృ*తి చెందిన మెండే సతీష్.

Advertisement

సతీష్ తలపై బీరు బాటిల్స్ తో కొట్టి చంపినట్లుగా తెలుస్తుంది., కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు.

లింగన్నపేటలోని పలు సిసీ టీవీల పుటేజ్ లను పరిషిలిస్తున్న పోలీసులు.

గ్రామ శివారులోని 7వ నెంబర్ కాలువ దుంకుడు రాళ్ల వద్ద సంఘటన జరిగింది….

పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Siricilla Latest News crime update june 2025

ఇంకా ఇలాంటి విశ్లేషణాత్మక వార్తల కోసం www.telanganapatrika.in ను రోజు సందర్శించండి!

Advertisement
Advertisement

About Ganeshghani

GaneshGhani is a Editor with 1.5 years of experience in writing news articles on topics like education, jobs, and politics clear, and engaging stories that are easy to understand and hold the reader’s interest making complex topics accessible and relatable to a larger audience.

View all posts by Ganeshghani →