Advertisement

SBI Recruitment 2025: ఎస్బీఐలో 18,000 ఉద్యోగాలు – Clerk, PO, SO ఖాళీల వివరాలు!

SBI recruitment 2025: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) భారీ ఉద్యోగ ప్రకటన విడుదల చేసింది. SBI recruitment 2025 ప్రకారం, మొత్తం 18,000 ఖాళీలను ఈ ఏడాది భర్తీ చేయనుంది. గత పది సంవత్సరాలలో ఇదే అత్యధిక రిక్రూట్‌మెంట్ కావడం గమనార్హం.

Advertisement
Join WhatsApp Group Join Now

Advertisement

ఈ ఉద్యోగాల్లో మూడు విభాగాలు ఉన్నాయి:

  • 13,400 Clerk పోస్టులు
  • 3,000 Probationary Officer (PO) పోస్టులు
  • 1,600 Specialist Officer (SO – Technology) పోస్టులు

ఈ నియామక ప్రక్రియ ద్వారా వేలాది మంది యువతకు బ్యాంకింగ్ రంగంలో స్థిర ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి. SBI recruitment 2025 ప్రకటనను అధికారికంగా బ్యాంక్ చైర్మన్ ప్రకటించారు. ఈ ప్రక్రియ త్వరలోనే ప్రారంభం కానుంది.

Advertisement

అధికారిక వెబ్‌సైట్ లింకు:

SBI Careers Official Page

అభ్యర్థులు రెగ్యులర్‌గా SBI అధికారిక వెబ్‌సైట్‌ను పరిశీలిస్తూ తాజా అప్డేట్స్ తెలుసుకోవాలి.

SBI recruitment 2025

Read More: 10th Pass Bank Jobs: బ్యాంక్ ఆఫ్ బరోడాలో 500 ఆఫీసు అసిస్టెంట్ పోస్టులు – వెంటనే అప్లై చేయండి!

Advertisement
Advertisement

About Ganeshghani

GaneshGhani is a Editor with 1.5 years of experience in writing news articles on topics like education, jobs, and politics clear, and engaging stories that are easy to understand and hold the reader’s interest making complex topics accessible and relatable to a larger audience.

View all posts by Ganeshghani →

Comments are closed.