Telanganapatrika (July 18): Road Development Vemulawada , వేములవాడ పట్టణం లో రాజన్న గుడికి వెళ్లే ప్రధాన రహదారి విస్తరణలో కోర్టు స్టే ముగిసిన భవనాలను తొలగిస్తున్న అధికారులు. రాజన్న ఆలయం ముందు నుండి బ్రిడ్జి వరకు రోడ్డు విస్తరణలో 243 మంది నిర్వాసితులుగా గుర్తించిన అధికారులు. హైకోర్టును ఆశ్రయించి స్టే పొందిన 88 మందిని మినహాయించి గత వాటినీ గత నెల 16న కూల్చివేతలు ప్రారంభించిన అధికారులు.

Road Development Vemulawada భవనాలను తొలగిస్తున్న అధికారులు..
మరో ఆరు మందికి జూలై 23 వరకు కోర్టులో స్టే ఉండగా వారిని మినహాయించి మిగతా 82 భవనాలను శుక్రవారం కూల్చివేస్తున్న అధికారులు రెండు అంచల భద్రతతో కూల్చివేతలను ప్రారంభించిన అధికారులు. భారీగా ప్రధాన రహదారి విస్తరణలో పనులు వద్దకు చేరుకున్న పోలీసులు,అధికారులు.
Read More: Read Today’s E-paper News in Telugu
