Telanganapatrika (August 14): RBI Cheque Clearance , భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI) చెక్కుల క్లియరెన్స్ ప్రక్రియలో పెద్ద మార్పు చేస్తోంది. ఇప్పటివరకు చెక్కు క్లియర్ కావడానికి సుమారు రెండు రోజులు పట్టేది. కానీ కొత్త విధానం అమలులోకి రాగానే కొన్ని గంటల్లోనే చెక్కులు క్లియర్ కానున్నాయి.

RBI Cheque Clearance ఈ నూతన పద్ధతి రెండు దశల్లో అమలు కానుంది..
మొదటి దశ: 2024 అక్టోబర్ 4 నుంచి
రెండో దశ: 2025 జనవరి 3 నుంచి
దీని కోసం ట్రంకేషన్ సిస్టమ్ (CTS) లో RBI కీలక సవరణలు చేస్తోంది. దీని ద్వారా బ్యాంకు పని వేళల్లోనే చెక్కును స్కాన్ చేసి, గంటల్లో పాస్ చేయడం సాధ్యం కానుంది.
ఈ మార్పు అమల్లోకి వస్తే, వ్యాపారాలు మరియు సాధారణ ఖాతాదారులకు సమయ ఆదా అవుతుంది.
Read More: Read Today’s E-paper News in Telugu