Ram Navami 2026 Holiday: ఈ సంవత్సరం Ram Navami పండుగ మార్చి 26, 2026 (గురువారం) జరుపుకుంటారు.ఈ పండుగ శ్రీరాముడి జన్మదినాన్ని గుర్తు చేసుకునే పవిత్రమైన రోజు.రెండు రోజులుగా జరుపుకునే ప్రాంతాలు కొన్ని ప్రాంతాల్లో నవమి తిథి రెండు రోజులు ఉండడం వల్ల మార్చి 26 , మార్చి 27 రెండు రోజుల్లో కూడా రామ నవమి వేడుకలు జరుపుకుంటారు.

Ram Navami 2026 Holiday బ్యాంక్ హాలిడే వివరాలు
Reserve Bank of India ప్రకారం మార్చి 26 హాలిడే ఉన్న రాష్ట్రాలు:
- గుజరాత్
- మహారాష్ట్ర
- పంజాబ్
- ఉత్తరాఖండ్
- రాజస్థాన్
- ఉత్తరప్రదేశ్
- పశ్చిమ బెంగాల్
- ఝార్ఖండ్
- హిమాచల్ ప్రదేశ్
Ram Navami 2026 Holiday మార్చి 27 హాలిడే ఉన్న రాష్ట్రాలు
- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- మధ్యప్రదేశ్
- ఒడిశా
- సిక్కిం
- బీహార్
- మహారాష్ట్ర
- రాజస్థాన్
- ఉత్తరప్రదేశ్
అంటే తెలంగాణలో ప్రధానంగా మార్చి 27న బ్యాంకులు మూసివేస్తారు.
పార్లమెంట్ హాలిడే మార్చి 26 – రామ నవమి కారణంగా పార్లమెంట్ సెలవు మార్చి 31 – మహావీర్ జయంతి సెలవు బడ్జెట్ సెషన్ మాత్రం ఏప్రిల్ 2 వరకు కొనసాగుతుంది.
స్కూల్స్ హాలిడే ఉందా?
స్కూల్స్ విషయానికి వస్తే రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాలపై ఆధారపడి ఉంటుంది. కొన్ని చోట్ల సెలవు, కొన్ని చోట్ల సాధారణ క్లాసులు ఉండొచ్చు. కాబట్టి మీ స్కూల్ నుంచి అధికారిక సమాచారం చెక్ చేయాలి
రాష్ట్రాల్లో ప్రత్యేక నిర్ణయాలు
కొన్ని రాష్ట్రాల్లో ప్రత్యేక చర్యలు తీసుకున్నారు ఆలయాల్లో భక్తుల రద్దీ నియంత్రణ కోసం అదనపు సెలవులు మాంసం దుకాణాలు మూసివేయడం (కొన్ని ప్రాంతాల్లో) రామ నవమి సందర్భంగా దేశవ్యాప్తంగా వేడుకలు ఘనంగా జరుగనున్నాయి. బ్యాంక్ హాలిడే రాష్ట్రాలవారీగా మారుతుంది. స్కూల్స్ విషయంలో స్థానిక నిర్ణయాలు కీలకం కాబట్టి ముందుగానే ప్లాన్ చేసుకోవడం మంచిది.
Read More: Read Today’s E-paper News in Telugu
